Telugu Lyrics
పసిడి కొమ్మవు నీవు
మాట ముత్యాలు కురుకు
మల్లెపూవువు నీవు
పలుకు తేనెలు చిలుకు
పసిడి కొమ్మవు నీవు
మాట ముత్యాలు కురుకు
మల్లెపూవువు నీవు
సందె వెన్నెల పరుచు
సింగారించు కొంటె దానివో
ఏటిగాలిగ మారు
యమునారతిని కుమ్మరించు
ఒడిలో పడి నిద్రిస్తా
ఒడిలో పడి నిద్రిస్తా
వలపులన్ని విరియించు
వెన్నెలంత విరియించు
నవ్వుతో నయనాన
నవరాగాల కలిగించు
పలుకు తేనెలు చిలుకు
పసిడి కొమ్మవు నీవు
ఎదలో మెరుపును చిలికి
ఎపుడెపుడు పిలుచు కొంటె దానివో
రగిలే మంటలు ఆర్ప
రమణియమైన తావితో
శృతిలో కలసి పోతా
శృతిలో కలసి పోతా
స్వరాలన్ని కురియించు
సుమధురాల కురియించు
నవసౌందరంగ
నవశోభలు కలిగించు
పలుకు తేనెలు చిలుకు
పసిడి కొమ్మవు నీవు
మాట ముత్యాలు కురుకు
మల్లెపూవువు నీవు
పలుకు తేనెలు చిలుకు
పసిడి కొమ్మవు నీవు
మాట ముత్యాలు కురుకు
మల్లెపూవువు నీవు
English Lyrics / Transliteration
Pasidi kom’ma’vu neevu
Maata muthyalu kuruku
Mallepoo’vu’vu neevu
Paluku thenelu chiluku
Pasidi kom’ma’vu neevu
Maata muthyalu kuruku
Mallepoo’vu’vu neevu
Sande vennela parachu
Singaarinchi konte daanivo
Yeti gaaligaa maaru
Yamunaarathini kummarinchu
Odilo padi nidristaa
Odilo padi nidristaa
Valapulanni viriyinchu
Vennelantha viriyinchu
Navvutho nayanaana
Navaraagaala kaliginchu
Paluku thenelu chiluku
Pasidi kom’ma’vu neevu
Edalo merupunu chiliki
Epudeppudu piluchu konte daanivo
Ragile mantalu aarpa
Ramaniyamaiana thaavitho
Shruthilo kalasi poothaa
Shruthilo kalasi poothaa
Swaralanni kuriyinchu
Sumadhuraala kuriyinchu
Navasowrangaa
Navashobhalu kaliginchu
Paluku thenelu chiluku
Pasidi kom’ma’vu neevu
Maata muthyalu kuruku
Mallepoo’vu’vu neevu
Paluku thenelu chiluku
Pasidi kom’ma’vu neevu
Maata muthyalu kuruku
Mallepoo’vu’vu neevu