Telugu Lyrics
పాంబ రామన్న పాంబ రామన్న
పది లక్షల కోట్లు
కాదన్నా కాదన్నా
నీకెన్నడు ఋణం తీరదన్నా
శ్రీరామా శ్రీరామా
నీకొక్కరికే ఋణం తీరేదన్నా
పది లక్షల కోట్లు
కాదన్నా కాదన్నా
నీకెన్నడు ఋణం తీరదన్నా
శ్రీరామా శ్రీరామా
నీకొక్కరికే ఋణం తీరేదన్నా
English Lyrics / Transliteration
Pamba Ramanna Pamba Ramanna
Padi lakshala kotlu
Kadanna Kadanna
Neekennadu runam theeradanna
Srirama Srirama
Neekokkarike runam theeredanna
Padi lakshala kotlu
Kadanna Kadanna
Neekennadu runam theeradanna
Srirama Srirama
Neekokkarike runam theeredanna