Telugu Lyrics
పచ్చని పంటల పండుగలో
అన్నవస్త్రాల అందెల్లో
ఆనందాల అలినెల్లో
అందరి బతుకులలో వెలుగులు నింపే
పండుగ పండగ పంపయనర
పంపతీరనున్న పల్లెలలో
పచ్చని పంటల పండుగలో
అన్నవస్త్రాల అందెల్లో
ఆనందాల అలినెల్లో
అందరి బతుకులలో వెలుగులు నింపే
పండుగ పండగ పంపయనర
నదులు పారే చోట పంటలు పండగ
పొలాలు నిండే చోట వెలుగులుండగ
వయసులు మాయె చోట వెన్నెలె తొంగి చూడగ
పంపయనర వెలుగుతానర
కనులనిండా కలలు నింపే
కథలు చెప్పే నది పంప
చేయికట్టి కలసి నడిచే
చెలిమినె తెలిపే నది పంప
పంపతీరనున్న పల్లెలలో
పచ్చని పంటల పండుగలో
అన్నవస్త్రాల అందెల్లో
ఆనందాల అలినెల్లో
అందరి బతుకులలో వెలుగులు నింపే
పండుగ పండగ పంపయనర
చెరువులు నిండగా, పచ్చిక బయలుగా
సెలయేళ్ళు ప్రవహించగా
పల్లె బ్రతుకులో పండుగ తెచ్చె
ఆశల ప్రవాహం పంపయనర
దైవానికే సాటి వచ్చే
దాత నదియే పంప
రైతు మదిలోన వెలసే
జనజీవన దీపం పంప
పంపతీరనున్న పల్లెలలో
పచ్చని పంటల పండుగలో
అన్నవస్త్రాల అందెల్లో
ఆనందాల అలినెల్లో
అందరి బతుకులలో వెలుగులు నింపే
పండుగ పండగ పంపయనర
English Lyrics / Transliteration
Pacchani pantala pandugalo
Annavastrala andello
Aanandala alnello
Andari bathukulalo velugulu nimpe
Panduga pandaga pampayanara
Pampa theerannunna pallelalo
Pacchani pantala pandugalo
Annavastrala andello
Aanandala alnello
Andari bathukulalo velugulu nimpe
Panduga pandaga pampayanara
Nadulu paare chota pantalu pandaga
Polalu ninde chota velugulundaga
Vayusulu maaye chota vennle thongi chudaga
Pampayanara veluguthanara
Kanulainda kalalu nimpe
Kathalu cheppe nadi pampa
Cheyikatti kalasi nadiche
Chelimine thripe nadi pampa
Pampa theerannunna pallelalo
Pacchani pantala pandugalo
Annavastrala andello
Aanandala alnello
Andari bathukulalo velugulu nimpe
Panduga pandaga pampayanara
Cheruvulu nindaga, pacchika bayaluga
Selayelu pravahinchega
Palle brathukulo panduga tecche
Aashala pravaham pampayanara
Daivanike saati vacche
Daata nadiye pampa
Raithu madilona velase
Janajeevana deepam pampa
Pampa theerannunna pallelalo
Pacchani pantala pandugalo
Annavastrala andello
Aanandala alnello
Andari bathukulalo velugulu nimpe
Panduga pandaga pampayanara