Telugu Lyrics
పయనించే తండ్రికి జయహో
స్వామియే శరణం అయ్యప్ప
మలయగిరిలో మణిమణి మాటలలో
వచ్చే తండ్రికి జయహో
స్వామియే శరణం అయ్యప్ప
(పంపానదిలో…)
అరరప్పా స్వామియే అరరప్పా
శబరిగిరీశా అయ్యప్ప
అరరప్పా స్వామియే అరరప్పా
శరణం నీవే అయ్యప్ప
(పంపానదిలో…)
నందీశ్వర వాహన
వరదయ్యప్ప
(పంపానదిలో…)
English Lyrics / Transliteration
Payaninche tandriki jayaho
Swamiyey saranam Ayyappa
Malayagirilo manimani maatalalo
Vachche tandriki jayaho
Swamiyey saranam Ayyappa
(Pampaanadilo…)
Ararappa swamiyey ararappa
Shabarigireesha Ayyappa
Ararappa swamiyey ararappa
Saranam neevey Ayyappa
(Pampaanadilo…)
Nandeeshwara vaahana
Varadayyappa
(Pampaanadilo…)