Telugu Lyrics
పృథ్వీ తేజో వాయురాకాశాంబరా,
శబ్ద స్పర్శ రూప రస గంధా,
పంచభూత స్వరూపా!
సర్వలోకేశ్వరా!
మల్లికార్జున స్వామి!
శ్రీశైల నివాసా!
శబ్ద స్పర్శ రూప రస గంధా,
పంచభూత స్వరూపా!
సర్వలోకేశ్వరా!
మల్లికార్జున స్వామి!
శ్రీశైల నివాసా!
English Lyrics / Transliteration
Pruthvi Tejo Vayurakashambarā,
Shabda Sparsha Rupa Rasa Gandhā,
Panchabhuta Swaroopā!
Sarvalokeshwarā!
Mallikarjuna Swāmi!
Shri Shaila Nivāsā!
Shabda Sparsha Rupa Rasa Gandhā,
Panchabhuta Swaroopā!
Sarvalokeshwarā!
Mallikarjuna Swāmi!
Shri Shaila Nivāsā!