Telugu Lyrics
గుడిలోన కొలువున్న అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శ్రీశైల వాసా అయ్యప్ప
పాండాల రాజా పాంబాలయ్యప్ప
గుడిలోన కొలువున్న అయ్యప్ప
ఒక్కొక్క మెట్టూ ఎక్కెనయ్యప్ప
మొక్కెనా నీకు అయ్యప్ప
మున్నెన్నడూ లేని అనుభూతి
మదిలోన కలిగెనయ్యప్ప
బాల్యంతో తిరిగిన రూపం
నేనేనా అయ్యప్ప
బాల్యం దాటిన రూపం
నేనేనా అయ్యప్ప
ఒక రూపం ఒకటే నిజం
ఒక రూపం ఒకటే నిజం
నేనేనా అయ్యప్ప
శరణం అయ్యప్ప
శ్రీశైల వాసా అయ్యప్ప
పాండాల రాజా పాంబాలయ్యప్ప
గుడిలోన కొలువున్న అయ్యప్ప
కొండల్లో కొలువున్న కొండ దేవర
నా ముందర నిలిచే నే దేవర
శంభుని తనయుడౌ శరణ్యుడు
వరమిచ్చే తండ్రి వరదయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
శ్రీశైల వాసా అయ్యప్ప
పాండాల రాజా పాంబాలయ్యప్ప
గుడిలోన కొలువున్న అయ్యప్ప
English Lyrics / Transliteration
Gudilona Koluvunna Ayyappa
Swamiyey Sharanam Ayyappa
Srisaila Vasa Ayyappa
Pandala Raja Pambalayyappa
Gudilona Koluvunna Ayyappa
Okkokka Mettoo Ekkennayappa
Mokkenna Neeku Ayyappa
Munnendadoo Leni Anubhuti
Madilona Kaligenayappa
Balyamtho Tirigina Roopam
Nenena Ayyappa
Balyam Daatina Roopam
Nenena Ayyappa
Oka Roopam Okate Nijam
Oka Roopam Okate Nijam
Nenena Ayyappa
Sharanam Ayyappa
Srisaila Vasa Ayyappa
Pandala Raja Pambalayyappa
Gudilona Koluvunna Ayyappa
Kondallo Koluvunna Konda Devara
Na Mundara Niche Ne Devara
Shambuni Tanayudau Sharanyudu
Varamicche Tandri Varadayyappa
Swamiyey Sharanam Ayyappa
Srisaila Vasa Ayyappa
Pandala Raja Pambalayyappa
Gudilona Koluvunna Ayyappa