Telugu Lyrics
శరణాగత రక్షా
మమతలన్నీ నీకే మౌనముగా అర్పించా
పరవశాన మది మైమరిచెనే
పండాల రాజా పంచగిరీశా
శరణాగత రక్షా
శిరసు వంచి నిను చేరితి
శివ పరమేశా
నీ కరుణా కటాక్షము నాపై
కురియించవయ్యా
నన్నెంతో ఆదరించి
నన్నెంతో ప్రేమించి
తన దారిని కాన్తులిచ్చి
తనువే దాచుకున్నావా
అమ్మా నాన్నల వలె
అంతరంగ స్నేహితుల వలె
ఆత్మీయతతో నను
అక్కున చేర్చుకున్నావా
లోకం మోసాల లోగిలి
లోతుగ తెలిసి
నీ పాద సన్నిధిలో
నీడగ చేర్చుకున్నావా
పండాల రాజా పంచగిరీశా
శరణాగత రక్షా
English Lyrics / Transliteration
Sharanagatha Raksha
Mamatlanni neeke mounamugaa arpincha
Paravashana madi maimarichene
Pandala Raja Panchagireesha
Sharanagatha Raksha
Shirasu vanchi ninu cherithi
Shiva Paramesha
Nee karunaa kataakshamu naapai
Kuriyinchavayya
Nannentho aadarinchii
Nannentho preminchii
Thana daarini kaanthulicchi
Thanuve daachukunnaavaa
Ammaa naannala vale
Antharanga snehithula vale
Aathmeeyathatho nanu
Akkuna cherchukunnaavaa
Lokam mōsaala lōgili
Lōthuga telisi
Nee paada sannidhilō
Needaga cherchukunnaavaa
Pandala Raja Panchagireesha
Sharanagatha Raksha