Telugu Lyrics
పదనిస పద పద పద పదమ
పాడెను నా మది తేనెలగానం
పదనిస పద పద పద పదమ
పండు వెన్నెల ఈ వేణు గానం
పదనిస పద పద పద పదమ
పాడెను నా మది తేనెలగానం
పదనిస పద పద పద పదమ
పున్నమి నింగి పులకించెగా
పండు వెన్నెల పై జారెగా
చల్లగాలి చెంతచేరి
చిలిపిగా ముచ్చటించెగా
నిదురరాని కనులు
చెంతకోరి వేచెగా
పండు వెన్నెల ఈ వేణు గానం
పదనిస పద పద పద పదమ
పాడెను నా మది తేనెలగానం
పదనిస పద పద పద పదమ
చిరుగాలిలోన చిగురాకులన్ని
గాలిలోన లయబద్ధంగా
చేరాయి మనసు చేరి
మౌనరాగం మ్రోగేలా
రెప్పపాటు మరుపే
ఈక్షణం మదిలోన
నన్ను నీవు మరచి
నేను నిన్ను మరచి
ఒక్కటైపోదామా
ఒక్కటైపోదామా
పండు వెన్నెల ఈ వేణు గానం
పదనిస పద పద పద పదమ
పాడెను నా మది తేనెలగానం
పదనిస పద పద పద పదమ
English Lyrics / Transliteration
Padanisa pada pada pada padam
Paadenu naa madi thenelagaanam
Padanisa pada pada pada padam
Pandu vennela ee venu gaanam
Padanisa pada pada pada padam
Paadenu naa madi thenelagaanam
Padanisa pada pada pada padam
Punnami ningi pulakinchegaa
Pandu vennela pai jaaregaa
Challagaali chentacheri
Chilipigaa muchatinchegaa
Niduraraani kanulu
Chentakori vechegaa
Pandu vennela ee venu gaanam
Padanisa pada pada pada padam
Paadenu naa madi thenelagaanam
Padanisa pada pada pada padam
Chirugaalilona chigurakulanni
Gaalilona layabaddhanga
Cheraayi manasu cheri
Mounaraagam mrogelaa
Reppapaatu marupe
Eekshanam madilona
Nannu neevu marachi
Nenu ninnu marachi
Okkataipodaamaa
Okkataipodaamaa
Pandu vennela ee venu gaanam
Padanisa pada pada pada padam
Paadenu naa madi thenelagaanam
Padanisa pada pada pada padam