Telugu Lyrics
బండరాయిన గుండెలలోన
పండగే పండుగ వచ్చినది
పండుగ వచ్చినది పండగ వచ్చినది
బండరాయిన గుండెలలోన
పండగే పండగ వచ్చినది
అన్నదమ్ముల అనుబంధము
అత్తకోడల ప్రేమానురాగాలు
అమ్మ ఒడిలో అందాలు
అందరితో కలసి ఆనందాలు
పండుగ వచ్చినది పండగ వచ్చినది
బండరాయిన గుండెలలోన
పండగే పండగ వచ్చినది
తోడబుట్టిన వాళ్ళందరూ
తోడుగా చేరే వేడుక
చుట్టాలందరి సంతోషం
సంబరాలే సంబరాలు
పండుగ వచ్చినది పండగ వచ్చినది
బండరాయిన గుండెలలోన
పండగే పండగ వచ్చినది
English Lyrics / Transliteration
Banda rayina gundelalona
Pandage pandaga vacchinadi
Panduga vacchinadi pandaga vacchinadi
Banda rayina gundelalona
Pandage pandaga vacchinadi
Annadammula anubandhamu
Attakodala prem aanuragalu
Amma odilo andaalu
Andaritho kalasi aanandaalu
Panduga vacchinadi pandaga vacchinadi
Banda rayina gundelalona
Pandage pandaga vacchinadi
Thodabuttina vaallandaru
Thodugaa chere veduka
Chuttalandari santhosham
Sambaraale sambaraalu
Panduga vacchinadi pandaga vacchinadi
Banda rayina gundelalona
Pandage pandaga vacchinadi