Telugu Lyrics
శంఖ చక్రధరా మాధవా
నారాయణా హరి గోవిందా
శరణు శరణు ప్రభో
ఆది దేవ నిగమాగమ వేద
వేద్య విద్యా నిధి
వేద వేదాంత సార
శరణు శరణు ప్రభో
పంకజాక్ష శ్రీనివాసా
శంఖ చక్రధరా మాధవా
నారాయణా హరి గోవిందా
శరణు శరణు ప్రభో
యక్ష గానలోల
అక్షయ ఫలదాత
అక్షయ పాత్రధార
శరణు శరణు ప్రభో
పంకజాక్ష శ్రీనివాసా
శంఖ చక్రధరా మాధవా
నారాయణా హరి గోవిందా
శరణు శరణు ప్రభో
సుర నర మునిజన
పరవాసుభీతిహర
వరప్రద సురేశ
శరణు శరణు ప్రభో
పంకజాక్ష శ్రీనివాసా
శంఖ చక్రధరా మాధవా
నారాయణా హరి గోవిందా
శరణు శరణు ప్రభో
English Lyrics / Transliteration
Shankha Chakra Dhara Madhava
Narayana Hari Govinda
Sharanu Sharanu Prabho
Aadi Deva Nigamaagama Veda
Vedya Vidyaa Nidhi
Veda Vedantha Saara
Sharanu Sharanu Prabho
Pankajaksha Srinivasa
Shankha Chakra Dhara Madhava
Narayana Hari Govinda
Sharanu Sharanu Prabho
Yaksha Gaanalola
Akshaya Phaladhata
Akshaya Paatradhara
Sharanu Sharanu Prabho
Pankajaksha Srinivasa
Shankha Chakra Dhara Madhava
Narayana Hari Govinda
Sharanu Sharanu Prabho
Sura Nara Munijana
Paravaasubheetihara
Varapradha Suresha
Sharanu Sharanu Prabho
Pankajaksha Srinivasa
Shankha Chakra Dhara Madhava
Narayana Hari Govinda
Sharanu Sharanu Prabho