Telugu Lyrics
మళ్ళీ మళ్ళీ రాదే ఆ చిలిపి బాల్యం
పన్నెండేళ్ళ ప్రాయం అప్పుడే పుట్టిందీ లోకం
మళ్ళీ మళ్ళీ రాదే ఆ చిలిపి బాల్యం
మనసంతా ఏదో సందడి
తనకెవ్వరో తోడొచ్చినట్టు
కొత్త లోకం కనిపించినట్టు
అమ్మకన్నా అన్నకన్నా
ఎంతొ అందంగా కనిపించినట్టు
చిరునవ్వుల నా చిన్ని లోకం
రేపటికై కలలు కంటుంది
చిన్నారి గుండెలో సన్నాయి రాగం
ఎవరికోసమో ముసిరింది
అమ్మలాలమ్మలాలమ్మ
అమ్మలాలమ్మలాలమ్మ
అమ్మలాలమ్మలాలమ్మ
అమ్మలాలాలమ్మ
ఏదో తెలియని ఆశల పరుగులు
లోన ఏదో తీపి వలపులు
కళ్ళ నిండా కలల వెలుగులు
ఎవరెవరో వస్తుంటే…
ఆమె అందంగా…
మారేను…
ఆమె అందంగా…
మారేను…
పన్నెండేళ్ళ ప్రాయం అప్పుడే పుట్టిందీ లోకం
మళ్ళీ మళ్ళీ రాదే ఆ చిలిపి బాల్యం
పన్నెండేళ్ళ ప్రాయం అప్పుడే పుట్టిందీ లోకం
మళ్ళీ మళ్ళీ రాదే ఆ చిలిపి బాల్యం
మనసంతా ఏదో సందడి
తనకెవ్వరో తోడొచ్చినట్టు
కొత్త లోకం కనిపించినట్టు
అమ్మకన్నా అన్నకన్నా
ఎంతొ అందంగా కనిపించినట్టు
English Lyrics / Transliteration
maLLi maLLi raadE aa chilipi baalyam
PanneNdeLLa praayam appuDe puTTind i lOkam
maLLi maLLi raadE aa chilipi baalyam
manasantaa edO sandadi
tanakevvarO tODocchinaTTu
kotta lOkam kanipinchinaTTu
ammakannaa annakannaa
entO andangaa kanipinchinaTTu
chirunavvula naa chinni lOkam
rEpTikai kalalu kaNTundi
chinnari guNDelO sannayi raagam
evarikOsamO musirindi
ammalaalammalalamm a
ammalaalammalalamm a
ammalaalammalalamm a
ammalaalamm a
edO teliyani aashala parugulu
lOna edO tiipi valapulu
kaLLa ninDaa kalala velugulu
evarEvaro vastuNTE…
aame andangaa…
maarEnu…
aame andangaa…
maarEnu…
PanneNdeLLa praayam appuDe puTTind i lOkam
maLLi maLLi raadE aa chilipi baalyam
PanneNdeLLa praayam appuDe puTTind i lOkam
maLLi maLLi raadE aa chilipi baalyam
manasantaa edO sandadi
tanakevvarO tODocchinaTTu
kotta lOkam kanipinchinaTTu
ammakannaa annakannaa
entO andangaa kanipinchinaTTu