Telugu Lyrics
పందెం వేసేది నా చెలి
అందాల రాణి అది వయ్యారాల ఊయల
పంట చేలో పొట్ట చేలో
పందెం వేసేది నా చెలి
అందాల రాణి అది వయ్యారాల ఊయల
పరువాల పులకరింత
పసిడి వెన్నెల అందం
తెరలు తీసేటి తరుణం
తీయని మధుర కావ్యం
మురళీ గానం చిలికే మధుమాసం
తనకోసం నా ప్రాణం
పంట చేలో పొట్ట చేలో
పందెం వేసేది నా చెలి
అందాల రాణి అది వయ్యారాల ఊయల
నడుము వూపిన నవరసాలు
కళ్ళలోన కళలు
పెదవుల చవి కోరి
ఎంత పరుగెత్తే కామ
తను నవ్వితే కురిసే వసంతం
తనతో ఒక వరం
పంట చేలో పొట్ట చేలో
పందెం వేసేది నా చెలి
అందాల రాణి అది వయ్యారాల ఊయల
పంట చేలో పొట్ట చేలో
పందెం వేసేది నా చెలి
అందాల రాణి అది వయ్యారాల ఊయల
English Lyrics / Transliteration
Pandem vesedi naa cheli
Andaala raani adi vayyaaraala ooyala
Panta chelo potta chelo
Pandem vesedi naa cheli
Andaala raani adi vayyaaraala ooyala
Paruvaala pulakarinta
Pasidi vennela andam
Theralu theseti tharunam
Theeyani madhura kaavyam
Murali gaanam chilike madhumaasam
Thanakosam naa praanam
Panta chelo potta chelo
Pandem vesedi naa cheli
Andaala raani adi vayyaaraala ooyala
Nadumu oopina navarasaalu
Kallalona kalalu
Pedaavula chavi kori
Entha paruthette kaama
Thanu navvithe kurisey vasantham
Thana tho oka varam
Panta chelo potta chelo
Pandem vesedi naa cheli
Andaala raani adi vayyaaraala ooyala
Panta chelo potta chelo
Pandem vesedi naa cheli
Andaala raani adi vayyaaraala ooyala