Telugu Lyrics
పంట సెనులోన బంగారు పంట
పడచు బెల్లాలొల్లాల నా పెళ్ళాంట
నా పెళ్ళాంట నా పెళ్ళాంట
పంట సెనులోన బంగారు పంట
కొండ కోనలోన కోటి దీపాల
కొండ కోనలోన కోటి దీపాల
గండి కొట్టేది నా కన్నె మబ్బుల
నా కన్నె మబ్బుల నా కన్నె మబ్బుల
కొండ కోనలోన కోటి దీపాల
పొంగులెత్తిన గోదారి వోలె
పొంగులెత్తిన గోదారి వోలె
పొంగి పొరలిన నా జవ్వనమందు
నా జవ్వనమందు నా జవ్వనమందు
పొంగులెత్తిన గోదారి వోలె
నవ్వొస్తే నా బుగ్గలు నిన్నే
నవ్వొస్తే నా బుగ్గలు నిన్నే
నవరాగాలు పలికే కోయిల
పలికే కోయిల పలికే కోయిల
నవ్వొస్తే నా బుగ్గలు నిన్నే
పంట సెనులోన బంగారు పంట
పడచు బెల్లాలొల్లాల నా పెళ్ళాంట
నా పెళ్ళాంట నా పెళ్ళాంట
పంట సెనులోన బంగారు పంట
English Lyrics / Transliteration
Panta senulona bangaru panta
Padachu bellalollala na pellanta
Na pellanta na pellanta
Panta senulona bangaru panta
Konda konalona koti deepala
Konda konalona koti deepala
Gandi kottedi na kenne mabbula
Na kenne mabbula na kenne mabbula
Konda konalona koti deepala
Pongulettina Godavari vole
Pongulettina Godavari vole
Pongi poralina na javvanamandu
Na javvanamandu na javvanamandu
Pongulettina Godavari vole
Navvosthe na buggalu ninne
Navvosthe na buggalu ninne
Navaragaalu palike koyila
Palike koyila palike koyila
Navvosthe na buggalu ninne
Panta senulona bangaru panta
Padachu bellalollala na pellanta
Na pellanta na pellanta
Panta senulona bangaru panta