Telugu Lyrics
పనిచేసే మనిషికి పంచతాదు మిక్కిలి
తిండిలేక కడుపుమాడి
తిండిలేక కడుపుమాడి
బలములేక నీరసించి
బలములేక నీరసించి
పంచతాదు మిక్కిలి పంచతాదు మిక్కిలి
కష్టించి పనిచేసే కాళ్లరిగిన
కష్టించి పనిచేసే కాళ్లరిగిన
బస్తాలబరువుతో నడుములు వంగిన
బస్తాలబరువుతో నడుములు వంగిన
పంచతాదు మిక్కిలి పంచతాదు మిక్కిలి
అప్పులపాలై అల్లాడి
అప్పులపాలై అల్లాడి
ఆకలితో అలమటించి
ఆకలితో అలమటించి
పంచతాదు మిక్కిలి పంచతాదు మిక్కిలి
రాత్రింబవళ్ళు కష్టించిన
రాత్రింబవళ్ళు కష్టించిన
రోజు గడవని నౌకరులకు
రోజు గడవని నౌకరులకు
పంచతాదు మిక్కిలి పంచతాదు మిక్కిలి
English Lyrics / Transliteration
Panichese manishiki panchathadu mikkili
Thindileka kadupumadi
Thindileka kadupumadi
Balamuleka neerasinchi
Balamuleka neerasinchi
Panchathadu mikkili panchathadu mikkili
Kashtinchi panichese kallarigina
Kashtinchi panichese kallarigina
Bastala baruvutho nadumulu vangina
Bastala baruvutho nadumulu vangina
Panchathadu mikkili panchathadu mikkili
Appulapalai alladi
Appulapalai alladi
Aakalitho alamatinchi
Aakalitho alamatinchi
Panchathadu mikkili panchathadu mikkili
Rathrimbavallu kashtinchina
Rathrimbavallu kashtinchina
Roju gadavani naukarulaku
Roju gadavani naukarulaku
Panchathadu mikkili panchathadu mikkili