Telugu Lyrics
పాతాళమును జయించినన్న
పాపినీ నేను యేసన్న
పాతాళమును జయించినన్న
నా పాపములెన్ని అయిన
నన్ను క్షమించు యేసన్న
నా పాపములెన్ని అయిన
నన్ను క్షమించు యేసన్న
కరుణామయుడా యేసన్న
కన్య కుమారుడా యేసన్న
కరుణామయుడా యేసన్న
కన్య కుమారుడా యేసన్న
నీ రక్తముతో నను కడిగి
నీ ప్రేమలో నను నింపి
నీ రక్తముతో నను కడిగి
నీ ప్రేమలో నను నింపి
నీ మార్గములో నడచునట్లు
నన్ను నడిపించు యేసన్న
నీ మార్గములో నడచునట్లు
నన్ను నడిపించు యేసన్న
నిన్ను స్తుతించు నా పెదవులు
నిన్ను కీర్తించు నా మనసు
నిన్ను స్తుతించు నా పెదవులు
నిన్ను కీర్తించు నా మనసు
ఎల్లప్పుడు నీ నామమునే
స్మరించునట్లు యేసన్న
ఎల్లప్పుడు నీ నామమునే
స్మరించునట్లు యేసన్న
English Lyrics / Transliteration
Paathaalamunu jayinchinanna
Paapini nenu Yesanna
Paathaalamunu jayinchinanna
Naa paapamulenni ayina
Nannu kshamimchu Yesanna
Naa paapamulenni ayina
Nannu kshamimchu Yesanna
Karunamayuda Yesanna
Kanya kumaaruda Yesanna
Karunamayuda Yesanna
Kanya kumaaruda Yesanna
Nee rakthamutho nanu kadigi
Nee premalo nanu nimpi
Nee rakthamutho nanu kadigi
Nee premalo nanu nimpi
Nee maargamulo nadachunatlu
Nannu nadipinchu Yesanna
Nee maargamulo nadachunatlu
Nannu nadipinchu Yesanna
Ninnu stuthinchu naa pedavulu
Ninnu keerthinchu naa manasu
Ninnu stuthinchu naa pedavulu
Ninnu keerthinchu naa manasu
Ellappudu nee naamamune
Smarinchunatlu Yesanna
Ellappudu nee naamamune
Smarinchunatlu Yesanna