Telugu Lyrics
నేను పడిపోనా నేను వడి వడి వడి వడి
పడిపోనా నన్నేమో అంతులేని
మొత్తమో చూస్తున్నానే
పప్పారా పాప్పా ఓ పప్పారా పాప్పా
నేను పడిపోనా నేను వడి వడి వడి వడి
పడిపోనా నన్నేమో అంతులేని
మొత్తమో చూస్తున్నానే
చూపులకే పరుగులే
అడిగేట్టు ఉన్నావే
అందుకొంచె నిన్నే
కొసరేట్టు ఉన్నావే
ఎదలోన మెరుపులే
పెరిగేట్టు ఉన్నావే
ఎటువైపో రావే
నన్ను కలిపేట్టు ఉన్నావే
పప్పారా పాప్పా ఓ పప్పారా పాప్పా
నేను పడిపోనా నేను వడి వడి వడి వడి
పడిపోనా నన్నేమో అంతులేని
మొత్తమో చూస్తున్నానే
ఆకాశం మీదకు
అడుగు వేస్తూ ఉన్నానే
భువనాతలే తెంచుకు
వొడి చేర్చుకో నానే
కొత్త కొత్త ఊహలు
కరిగిపోతున్నానే
కన్నులలో కలలు
కాగితాలెన్నో రాసే
నీ ఊపిరితో నా ఊపిరి
అల్లిక కట్టావే
నీ ఊహలో నా ఊహ
అందంగా మారవే
పప్పారా పాప్పా ఓ పప్పారా పాప్పా
నేను పడిపోనా నేను వడి వడి వడి వడి
పడిపోనా నన్నేమో అంతులేని
మొత్తమో చూస్తున్నానే
చూపులకే పరుగులే
అడిగేట్టు ఉన్నావే
అందుకొంచె నిన్నే
కొసరేట్టు ఉన్నావే
ఎదలోన మెరుపులే
పెరిగేట్టు ఉన్నావే
ఎటువైపో రావే
నన్ను కలిపేట్టు ఉన్నావే
పప్పారా పాప్పా ఓ పప్పారా పాప్పా
నేను పడిపోనా నేను వడి వడి వడి వడి
పడిపోనా నన్నేమో అంతులేని
మొత్తమో చూస్తున్నానే
English Lyrics / Transliteration
Nenu Padiponaa Nenu Vadi Vadi Vadi Vadi
Padiponaa Nanemo Anthuleni
Mothamo Choostunnaane
Pappaaraa Pappaa O Pappaaraa Pappaa
Nenu Padiponaa Nenu Vadi Vadi Vadi Vadi
Padiponaa Nanemo Anthuleni
Mothamo Choostunnaane
Choopulake Parugule
Adigettu Unnave
Andukonche Ninne
Kosarettu Unnave
Edalona Merupule
Perigettu Unnave
Etuvaipo Raave
Nannu Kalippettu Unnave
Pappaaraa Pappaa O Pappaaraa Pappaa
Nenu Padiponaa Nenu Vadi Vadi Vadi Vadi
Padiponaa Nanemo Anthuleni
Mothamo Choostunnaane
Aakaasham Meedhaku
Adugu Vestoo Unnaane
Bhuvanaathale Tenchukoo
Vodi Cherchuko Naane
Kotha Kotha Oohalu
Karigipothunnaane
Kannulalo Kalalu
Kaagithaalenno Raase
Nee Oopiritho Naa Oopiri
Allika Kattaave
Nee Oohalo Naa Oohaa
Andamgaa Maaraave
Pappaaraa Pappaa O Pappaaraa Pappaa
Nenu Padiponaa Nenu Vadi Vadi Vadi Vadi
Padiponaa Nanemo Anthuleni
Mothamo Choostunnaane
Choopulake Parugule
Adigettu Unnave
Andukonche Ninne
Kosarettu Unnave
Edalona Merupule
Perigettu Unnave
Etuvaipo Raave
Nannu Kalippettu Unnave
Pappaaraa Pappaa O Pappaaraa Pappaa
Nenu Padiponaa Nenu Vadi Vadi Vadi Vadi
Padiponaa Nanemo Anthuleni
Mothamo Choostunnaane