Telugu Lyrics
నీ నామమే మదిలో
పరబ్రహ్మ పరమై
నీ నామమే మదిలో
నరరూపం దాల్చిన
నారాయణ కరుణ
నరరూపం దాల్చిన
నారాయణ కరుణ
ఆదిదేవ అనంత
అఖిలాండ నాయక
ఆదిదేవ అనంత
అఖిలాండ నాయక
లోకేశ్వర శరణ్య
లోకరక్షక
లోకేశ్వర శరణ్య
లోకరక్షక
పరబ్రహ్మ పరమై
నీ నామమే మదిలో
పరబ్రహ్మ పరమై
నీ నామమే మదిలో
వేదవేద్య విబుధ
వందనీయ
వేదవేద్య విబుధ
వందనీయ
అజ్ఞాన తిమిర
హరణా
అజ్ఞాన తిమిర
హరణా
పరబ్రహ్మ పరమై
నీ నామమే మదిలో
పరబ్రహ్మ పరమై
నీ నామమే మదిలో
English Lyrics / Transliteration
Nee naamame madhilo
Parabrahma paramai
Nee naamame madhilo
Nararupam daalchina
Narayan karuna
Nararupam daalchina
Narayan karuna
Aadideva anantha
Akhilanda nayaka
Aadideva anantha
Akhilanda nayaka
Lokeshwara sharan’ya
Lokarakshaka
Lokeshwara sharan’ya
Lokarakshaka
Parabrahma paramai
Nee naamame madhilo
Parabrahma paramai
Nee naamame madhilo
Vedavedya vibudha
Vandaneeya
Vedavedya vibudha
Vandaneeya
Ajnana timira
Harana
Ajnana timira
Harana
Parabrahma paramai
Nee naamame madhilo
Parabrahma paramai
Nee naamame madhilo