Telugu Lyrics
పరకేల నేడెవ్వరు రాగలరు
భువనములందు దెలియక భయమున
కరమున నురగములు దాల్చిన
శశిధరుడైన శివుని తలతునే
జనని యశోద గనుకనె
శ్రీ కృ ష్ణుని తలతునే
అనిశము తలతున్
భువనములందు దెలియక భయమున
కరమున నురగములు దాల్చిన
శశిధరుడైన శివుని తలతునే
జనని యశోద గనుకనె
శ్రీ కృ ష్ణుని తలతునే
అనిశము తలతున్
English Lyrics / Transliteration
Parakela nedevvaru raagalaru
Bhuvanamulandu deliaka bhayamuna
Karamuna nuragamulu daalchina
Sasidharudaina Sivuni talatune
Janani Yashoda ganukane
Sri Krishnuni talatune
Anishamu talatun
Bhuvanamulandu deliaka bhayamuna
Karamuna nuragamulu daalchina
Sasidharudaina Sivuni talatune
Janani Yashoda ganukane
Sri Krishnuni talatune
Anishamu talatun