Telugu Lyrics
పరలోక మందున్న తండ్రి
నీ నామము పరిశుద్ధమగుగాక
నీ రాజ్యము వచ్చుగాక
నీ చిత్తంబు నెరవేరుగాక
భూమియందు కూడా
మీరొకటే పరలోకమందు
నీ నామము పరిశుద్ధమగుగాక
నీ రాజ్యము వచ్చుగాక
నీ చిత్తంబు నెరవేరుగాక
భూమియందు కూడా
మీరొకటే పరలోకమందు
మా అనుదినపు ఆహారము నేడు మాకిమ్మీ
మా ఋణములు క్షమించుము
మేము క్షమించుచున్నవారికే
మమ్ము శోధనలోకి తేక
దుష్టుని నుండి మమ్ము రక్షించుము
రాజ్యము నీవే ప్రభావము నీవే
మహిమయు యుగయుగములు నీవే
ఆమేన్
English Lyrics / Transliteration
Paralokaa mandhunna thandri
Nee naamamu parishuddhamagugaaka
Nee raajyamu vachchugaaka
Nee chiththambu neravērugaaka
Bhoomiyandhu kūdā
Meerokate paralokamandu
Nee naamamu parishuddhamagugaaka
Nee raajyamu vachchugaaka
Nee chiththambu neravērugaaka
Bhoomiyandhu kūdā
Meerokate paralokamandu
Maa anudhinapu aahaaramu nēdu maakim’mi
Maa ruṇamulu kshamin̄chumu
Mēmu kshamin̄chuchunnavārikē
Mammeu śōdhanalōki tēka
Dushṭuni nundi mam’mu rakshin̄chumu
Raajyamu neevē prabhaavamu neevē
Mahimayu yugayugamulu neevē
Aamēn