Telugu Lyrics
పరమ తండ్రివైన
నీదు దివ్య ప్రేమకై
స్తుతి స్తుతి స్తుతి
యేసయ్యా
నీదు సన్నిధి చేరగా
నేను ధన్యుడనయ్యా
అంతరంగమున నా
హృదయము పాడుచున్నది
ఆనంద భాష్పములే
నా కన్నుల దేరుచున్నవి
నీదు కృపా కటాక్షముల
నేనెన్నడు మరువలేనయ్యా
ఆహా యేసయ్యా
నా దైవమా
స్తుతించితిని నిన్నే
నేను నిరంతరము
నీదు మహిమ దేనితో
పోల్చగరయ్యా
నీదు ప్రేమ అనంతము
అయ్యో రామయ్యా
నీదు సత్యము ఎంతో
గొప్పదయ్యా
నీదు ఆత్మతో నన్ను
నింపు దేవా