Telugu Lyrics
పారలోకమందున్న ప్రభూ
మా పరలోకమందున్న ప్రభూ
నీ నామమెన్నడూ పరిశుద్ధంబై
నీదు రాజ్యమన్నడూ రావలెను
నీ చిత్తమన్నడూ భూలోకమందు
నేరవేరవలెను
మా పరలోకమందున్న ప్రభూ
నీ నామమెన్నడూ పరిశుద్ధంబై
నీదు రాజ్యమన్నడూ రావలెను
నీ చిత్తమన్నడూ భూలోకమందు
నేరవేరవలెను
English Lyrics / Transliteration
Paaralokamundunna prabhoo
Maa paaralokamundunna prabhoo
Nee naamamennadoo parishuddhambai
Needu raajyamannadoo raavalenu
Nee chittamannadoo bhoolokamandu
Neráveravalenu
Maa paaralokamundunna prabhoo
Nee naamamennadoo parishuddhambai
Needu raajyamannadoo raavalenu
Nee chittamannadoo bhoolokamandu
Neráveravalenu