Telugu Lyrics
పాడుచున్నారన సురలోక వాసులెల్ల
పారలోకంబూన పరమ తండ్రి నిన్ను
పాడుచున్నారన సురలోక వాసులెల్ల
పరిశుద్ధుండన పరిశుద్ధుండన
పరిశుద్ధుండన నీవెయని
సర్వశక్తిమంతుడవైన ప్రభువని
పాడుచున్నారన సురలోక వాసులెల్ల
ఆదియునంతము నీవేనని
అన్నిటికీ మూలమౌదానవని
ఆరాధించుచున్నారన
ఆరళ్ళు తెచ్చిన వానిని
లోక రక్షకుడన నీవని
నిన్నుగొనియాడుచున్నారన
పాడుచున్నారన సురలోక వాసులెల్ల
సన్నుతింతుము నిన్ను సన్నుతింతుము
సన్నుతింతుము నిన్ను సన్నుతింతుము
నీకృపల నెన్ని దినములనైన
తన్ను వెరపుల నిన్ను
సన్నుతింతుము నిన్ను సన్నుతింతుము
సన్నుతింతుము నిన్ను సన్నుతింతుము
నీకృపల నెన్ని దినములనైన
తన్ను వెరపుల నిన్ను
English Lyrics / Transliteration
Paaduchunnarana suraloka vaasulella
Paralokambuna parama thandri ninnu
Paaduchunnarana suraloka vaasulella
Parishuddhundana parishuddhundana
Parishuddhundana neeveyani
Sarvashakthimanthudavaina prabhuvani
Paaduchunnarana suraloka vaasulella
Aadiyunanthamu neeve’nani
Annitiki moolamoudanavani
Aaradhinchuchunnarana
Aarallu thechina vaanini
Loka rakshakudana neevani
Ninnugoniyaduchunnarana
Paaduchunnarana suraloka vaasulella
Sannuthinthumu ninnu sannuthinthumu
Sannuthinthumu ninnu sannuthinthumu
Neekrupala nenni dinamulainaa
Thannu verapula ninnu
Sannuthinthumu ninnu sannuthinthumu
Sannuthinthumu ninnu sannuthinthumu
Neekrupala nenni dinamulainaa
Thannu verapula ninnu