Telugu Lyrics
పరమశివం పరమశివం
పరమశివం పరమశివం
పరమశివం పరమశివం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాం
జగదోద్ధారకాం శివశంకరం
జగదోద్ధారకాం శివశంకరం
వరమహంస వర ప్రదాయకాం
వరమహంస వర ప్రదాయకాం
పరమశివం పరమశివం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
త్రికాల జ్ఞాని త్రిమూర్తి రూపా
త్రికాల జ్ఞాని త్రిమూర్తి రూపా
సర్వ లోకేశ్వరా శర్వా
విశ్వాంతర్యామి విశ్వేశ్వరా
విశ్వాంతర్యామి విశ్వేశ్వరా
పరమశివం పరమశివం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
గంగాధరా రుద్రాక్ష మాలధరా
గంగాధరా రుద్రాక్ష మాలధరా
భస్మాంగ ధరా భుజగ భూషణా
భువన భయహరా భక్త పాలకా
భువన భయహరా భక్త పాలకా
పరమశివం పరమశివం
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
English Lyrics / Transliteration
Paramasivam paramasivam
Paramasivam paramasivam
Paramasivam paramasivam
Akhilanda koti brahmanda nayakam
Akhilanda koti brahmanda nayakam
Jagodhdharakam sivasankaram
Jagodhdharakam sivasankaram
Varahamasa vara pradayakam
Varahamasa vara pradayakam
Paramasivam paramasivam
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Trikala gnani trimurti rupa
Trikala gnani trimurti rupa
Sarva lokeshwara sarva
Vishvantaryami visheswara
Vishvantaryami visheswara
Paramasivam paramasivam
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Gangadhara rudraksha maladhara
Gangadhara rudraksha maladhara
Bhasmanga dhara bhujaga bhushana
Bhuvan bhayhara bhakta palaka
Bhuvan bhayhara bhakta palaka
Paramasivam paramasivam
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya