Telugu Lyrics
శిరిడీ సాయి మా గురుదేవా
శరణం సాయి మా గురుదేవా
పరమ ఆనంద గురుదేవా
శిరిడీ సాయి మా గురుదేవా
శరణం సాయి మా గురుదేవా
అందరివాడా మా అందరివాడా
అండగా నిలిచే మా అండ దండ
అందరివాడా మా అందరివాడా
అండగా నిలిచే మా అండ దండ
దుఃఖములన్నీ తీర్చే మా స్వామి
భక్తజనుల దైవం మా స్వామి
దుఃఖములన్నీ తీర్చే మా స్వామి
భక్తజనుల దైవం మా స్వామి
పరమ ఆనంద గురుదేవా
శిరిడీ సాయి మా గురుదేవా
శరణం సాయి మా గురుదేవా
ఓం సాయి రాం, ఓం సాయి రాం
ఓం సాయి రాం, ఓం సాయి రాం
ధర్మస్థాపనకై అవతరించిన
అనాధ రక్షక సాయి మా
ధర్మస్థాపనకై అవతరించిన
అనాధ రక్షక సాయి మా
భక్త వాత్సల్యతను పంచిన
దీనబంధు సాయి మా
భక్త వాత్సల్యతను పంచిన
దీనబంధు సాయి మా
పరమ ఆనంద గురుదేవా
శిరిడీ సాయి మా గురుదేవా
శరణం సాయి మా గురుదేవా
ఓం సాయి రాం, ఓం సాయి రాం
ఓం సాయి రాం, ఓం సాయి రాం
English Lyrics / Transliteration
Shiridi Sai Maa Gurudeva
Sharanam Sai Maa Gurudeva
Parama aananda Gurudeva
Shiridi Sai Maa Gurudeva
Sharanam Sai Maa Gurudeva
Andarivadaa Maa andarivadaa
Andagaa niliche Maa anda danda
Andarivadaa Maa andarivadaa
Andagaa niliche Maa anda danda
Dukhamulanniirche Maa swami
Bhaktajanula daivam Maa swami
Dukhamulanniirche Maa swami
Bhaktajanula daivam Maa swami
Parama aananda Gurudeva
Shiridi Sai Maa Gurudeva
Sharanam Sai Maa Gurudeva
Om Sai Ram, Om Sai Ram
Om Sai Ram, Om Sai Ram
Dharmasthanapakai avatarinchina
Anaadha rakshaka Sai Maa
Dharmasthanapakai avatarinchina
Anaadha rakshaka Sai Maa
Bhakta vatsalyatanu panchina
Deenabandhu Sai Maa
Bhakta vatsalyatanu panchina
Deenabandhu Sai Maa
Parama aananda Gurudeva
Shiridi Sai Maa Gurudeva
Sharanam Sai Maa Gurudeva
Om Sai Ram, Om Sai Ram
Om Sai Ram, Om Sai Ram