Telugu Lyrics
అందరిలోన అంతర్యామి
పరిమళ సుగంధ పరిమళ సుగంధ
నీదుదురధి నామ
పరమ నివాసా పరంధామా
అందరిలోన అంతర్యామి
నిన్ను నమ్మి కొలిచేవారికే
నిచ్చెదవు కదా వరములు
నను రక్షించు శ్రీనివాసా
నా దీనుడవయ్యా క్షీరసాగర శయనా
నా దీనుడవయ్యా క్షీరసాగర శయనా
పసుపు పచ్చని వస్త్రాలు ధరించి
పన్నగముల పైన పవళించి
పద్మ గర్భా
పద్మ గర్భా
పదములు నేనెట్ల చేర
పసుపు పచ్చని వస్త్రాలు ధరించి
పన్నగముల పైన పవళించి
పద్మ గర్భా
పదములు నేనెట్ల చేర
నీ మాయ జగతి దాటలేను
నిన్ను నేనడగలేను
నీ మాయ జగతి దాటలేను
నిన్ను నేనడగలేను
తల్లి తండ్రి నీవే కదా
తలచి తలచి నమ్మితి
తలచి తలచి నమ్మితి
పరమ నివాసా పరంధామా
అందరిలోన అంతర్యామి
పరిమళ సుగంధ పరిమళ సుగంధ
నీదుదురధి నామ
పరమ నివాసా పరంధామా
అందరిలోన అంతర్యామి
English Lyrics / Transliteration
Andarilona antaryaami
Parimala sugandha parimala sugandha
Needudradhi naama
Parama nivaasaa parandhaamaa
Andarilona antaryaami
Ninnu nammi kolichevaarikē
Nicchedavu kadhaa varamulu
Nanu rakshinchu sreenivaasaa
Naa deenuDavayyaa ksheerasaagara shayanaa
Naa deenuDavayyaa ksheerasaagara shayanaa
Pasupu pacchani vastraalu dharinchi
Pannagamula paina pavalinchi
Padma garbhaa
Padma garbhaa
Padamulu nēnēṭla cēra
Pasupu pacchani vastraalu dharinchi
Pannagamula paina pavalinchi
Padma garbhaa
Padamulu nēnēṭla cēra
Nee maaya jagathi daaṭalēnu
Ninnu nēnaḍagalēnu
Nee maaya jagathi daaṭalēnu
Ninnu nēnaḍagalēnu
Thalli thandri neeve kadhaa
Thalachi thalachi nammithi
Thalachi thalachi nammithi
Parama nivaasaa parandhaamaa
Andarilona antaryaami
Parimala sugandha parimala sugandha
Needudradhi naama
Parama nivaasaa parandhaamaa
Andarilona antaryaami