Telugu Lyrics
పరమ పావని
శ్రీ లక్ష్మి కరుణాల వల్లి
నవవిధ భక్తి యోగిని
నవవిధ భక్తి యోగిని
పరమ పావని
పరమ పావని
శ్రీ లక్ష్మి కరుణాల వల్లి
నవవిధ భక్తి యోగిని
నవవిధ భక్తి యోగిని
అష్టైశ్వర్యముల కరములతో
అందాల వరియించుదాని
అష్టైశ్వర్యముల కరములతో
అందాల వరియించుదాని
సర్వలోకముల ఆశ్రయమై
సరస సన్మార్గమున దేలి
పరమ పావని
పరమ పావని
శ్రీ లక్ష్మి కరుణాల వల్లి
నవవిధ భక్తి యోగిని
నవవిధ భక్తి యోగిని
కనకధారల కురిపించుచూ
కరుణామయి నీవె కదా
కనకధారల కురిపించుచూ
కరుణామయి నీవె కదా
పద్మాసని వైశుంభరి
పద్మాసని వైశుంభరి
భాగ్యలక్ష్మి శుభంకర
భాగ్యలక్ష్మి శుభంకర
పరమ పావని
పరమ పావని
శ్రీ లక్ష్మి కరుణాల వల్లి
నవవిధ భక్తి యోగిని
నవవిధ భక్తి యోగిని
English Lyrics / Transliteration
Parama Paavani
Sri Lakshmi Karunaala Valli
Navavidha Bhakthi Yogini
Navavidha Bhakthi Yogini
Parama Paavani
Parama Paavani
Sri Lakshmi Karunaala Valli
Navavidha Bhakthi Yogini
Navavidha Bhakthi Yogini
Ashtaishwaryamula karamulatho
Andaala variyinchudaani
Ashtaishwaryamula karamulatho
Andaala variyinchudaani
Sarvalokamula aashrayamai
Sarasa sanmaargamuna deli
Parama Paavani
Parama Paavani
Sri Lakshmi Karunaala Valli
Navavidha Bhakthi Yogini
Navavidha Bhakthi Yogini
Kanakadhaarala kuripinchuchoo
Karunamayi neeve kada
Kanakadhaarala kuripinchuchoo
Karunamayi neeve kada
Padmaasani Vaishumbhari
Padmaasani Vaishumbhari
Bhagyalakshmi Shubhankara
Bhagyalakshmi Shubhankara
Parama Paavani
Parama Paavani
Sri Lakshmi Karunaala Valli
Navavidha Bhakthi Yogini
Navavidha Bhakthi Yogini