Telugu Lyrics
ప్రియతమ నాధుడా
నా ప్రేమ గీతము నీకే సమర్పణ
పరమ పవిత్రుడా
ప్రియతమ నాధుడా
నా ప్రేమ గీతము నీకే సమర్పణ
నీ నామ స్మరణే నాకు శాంతి
నీ రూప ధ్యానమే నాకు ముక్తి
నీ నామ స్మరణే నాకు శాంతి
నీ రూప ధ్యానమే నాకు ముక్తి
నీ ప్రేమలో ఓ ప్రభూ
నేను మరచిపోదునా
పరమ పవిత్రుడా
ప్రియతమ నాధుడా
నా ప్రేమ గీతము నీకే సమర్పణ
పుణ్య ప్రవాహమే నీ కరుణ
జీవన నయనమే నీ వాక్కు
పుణ్య ప్రవాహమే నీ కరుణ
జీవన నయనమే నీ వాక్కు
నీ సన్నిధిలో ఓ ప్రభూ
నేను నిలచిపోదునా
పరమ పవిత్రుడా
ప్రియతమ నాధుడా
నా ప్రేమ గీతము నీకే సమర్పణ
English Lyrics / Transliteration
Priyamata Naadhuda
Naa Prema Geethamu Neeke Samarpanam
Parama Pavitruda
Priyamata Naadhuda
Naa Prema Geethamu Neeke Samarpanam
Nee Nama Smaraney Naaku Shanti
Nee Roopa Dhyaaname Naaku Mukti
Nee Nama Smaraney Naaku Shanti
Nee Roopa Dhyaaname Naaku Mukti
Nee Premalo O Prabhoo
Nenu Marachipoduna
Parama Pavitruda
Priyamata Naadhuda
Naa Prema Geethamu Neeke Samarpanam
Punya Pravahame Nee Karuna
Jeevana Nayanamē Nee Vaakku
Punya Pravahame Nee Karuna
Jeevana Nayanamē Nee Vaakku
Nee Sannidhilo O Prabhoo
Nenu Nilachipoduna
Parama Pavitruda
Priyamata Naadhuda
Naa Prema Geethamu Neeke Samarpanam