Telugu Lyrics
పరమ శివుని వరము, శ్రీ గణపతి నీవను
వరము కోరి వచ్చితిమి, వందనము చేసెదము
వరము కోరి వచ్చితిమి, వందనము చేసెదము
పరమ శివుని వరము, శ్రీ గణపతి నీవను
వరము కోరి వచ్చితిమి, వందనము చేసెదము
వరము కోరి వచ్చితిమి, వందనము చేసెదము
పరమ శివుని వరము, శ్రీ గణపతి నీవను
English Lyrics / Transliteration
Parama Shivuni varamu, Sri Ganapathi neevanu
Varamu kori vachithimi, vandanamu chesedamu