Telugu Lyrics
గురు కరుణామయ
పరంపవన పరమ పావన
గురు కరుణామయ
పరమ శుభకర పరమ దయకర
వరములిచ్చు సదా
పరంపవన పరమ పావన
గురు కరుణామయ
పరంపవన పరమ పావన
గురు కరుణామయ
వందనం చేయుచున్నాము
మా తండ్రి పాదముల
వందనం చేయుచున్నాము
మా తండ్రి పాదముల
అజ్ఞాన తిమిరము నణచుచు
జ్ఞాన జ్యోతిని నింపగా
అజ్ఞాన తిమిరము నణచుచు
జ్ఞాన జ్యోతిని నింపగా
పరంపవన పరమ పావన
గురు కరుణామయ
పరంపవన పరమ పావన
గురు కరుణామయ
సదా మాకు మార్గదర్శక
అంధకారం తొలగించగా
సదా మాకు మార్గదర్శక
అంధకారం తొలగించగా
మాలోన నీ దివ్య శక్తిని
నింపి కరుణించు మాగురు
పరంపవన పరమ పావన
గురు కరుణామయ
పరంపవన పరమ పావన
గురు కరుణామయ
పరమ శుభకర పరమ దయకర
వరములిచ్చు సదా
English Lyrics / Transliteration
Guru Karunamaya
Paramapavana Parama Pavana
Guru Karunamaya
Parama Shubhakara Parama Dayakara
Varamulichchu sada
Paramapavana Parama Pavana
Guru Karunamaya
Paramapavana Parama Pavana
Guru Karunamaya
Vandanam cheyuchunnnamu
Maa tandri paadamula
Vandanam cheyuchunnnamu
Maa tandri paadamula
Ajnaana timiramu nanachuchu
Jnaana jyotini nimpaga
Ajnaana timiramu nanachuchu
Jnaana jyotini nimpaga
Paramapavana Parama Pavana
Guru Karunamaya
Paramapavana Parama Pavana
Guru Karunamaya
Sada maaku margadarshaka
Andhakaaram tolginchaga
Sada maaku margadarshaka
Andhakaaram tolginchaga
Maalona nee divya shaktini
Nimpi karuninchu maguru
Paramapavana Parama Pavana
Guru Karunamaya
Paramapavana Parama Pavana
Guru Karunamaya
Parama Shubhakara Parama Dayakara
Varamulichchu sada