Telugu Lyrics
సృష్టి ఆరంభించెను
పరమాత్మ పూజింపగా
సృష్టి ఆరంభించెను
ఆకాశము తోడయ్యెను
అగ్ని ఆహారమాయెను
గాలి గానము పాడెను
నీరు నృత్యం చేసెను
భూమి భుక్తిని పంచెను
పరమాత్మ పూజింపగా
సృష్టి ఆరంభించెను
వేల తారలు చేరగా
వెన్నెల వెలుగులు పాకెను
కొండలు కోనలు కూడగా
కోకిల గానము వినెను
నదులు సంద్రాలు కలిసెను
పరమాత్మ పూజింపగా
సృష్టి ఆరంభించెను
పుడమి పులకింతలొయ్యెను
పువ్వులు పరిమళించెను
పక్షులు రెక్కలు విప్పెను
పైరగాలి పులకించెను
జీవ కోటి జన్మించెను
పరమాత్మ పూజింపగా
సృష్టి ఆరంభించెను
English Lyrics / Transliteration
Srushti aarambinchenu
Paramatma poojimpaga
Srushti aarambinchenu
Aakaashamu thodayyenu
Agni aahaaramayenu
Gaali gaalamu paadenu
Neeru nruthyam chesenu
Bhoomi bhukthini panchenu
Paramatma poojimpaga
Srushti aarambinchenu
Vela thaaralu cheraga
Vennela velugulu paakenu
Kondalu konalu koodaga
Kokila gaalamu vinenu
Nadulu sandraalu kalisenu
Paramatma poojimpaga
Srushti aarambinchenu
Pudami pulakinthaloiyenu
Puvvulu parimalinchenu
Pakshulu rekkalu vippenu
Pairagaali pulakinchenu
Jeeva koti janminchenu
Paramatma poojimpaga
Srushti aarambinchenu