Telugu Lyrics
తప్పులేంటో చెప్పవా
అనుభవించాల్సిన శిక్ష
ఏంటో తెలియచేయవా
ప్రాణమంటె నీ ప్రాణం
నరనరంలోన జీవం
నీ ఋణం తీర్చిననాడు
తొలగిపోవు నా గాయం
ఈ శిలలన్నీ సైన్యాలై
నా పైకే కదిలి వచ్చు
ఆకాశం బద్దలై
నా శిరస్సుపై పడుచు
శత్రువొకరు లేకున్నా
ఒంటరినై పోతిని
నీ కరుణలే లేకున్నా
నే బ్రతికి లాభమేమి
నన్ను క్షమించవా
నా కన్నీటిని తుడవవా
నా చేయి పట్టి నడిపించవా
పరమేశ్వర…
ఈ లోకం మనిషి రూపాన
తిరిగే సర్పాల కోరలు
కొన్ని మంచే చేసినా
అవి మిగిల్చే గాయాలు
ఆకశ్యం కూలిన ఆ
ప్రమాదం నుంచి కోలుకోలేను
నీవే లేని ఈ బ్రతుకు
ఒక నిమిషం కూడా నేను ఊహించలేను
నన్ను క్షమించవా
నా కన్నీటిని తుడవవా
నా చేయి పట్టి నడిపించవా
పరమేశ్వర…
English Lyrics / Transliteration
Thappulentho cheppava
Anubhavinchalsina siksha
Ento theliyacheyava
Pranamante nee pranam
Naranaaronana jeevam
Nee runam theerchinadedu
Tholagipovu naa gaayam
Ee shilalanni sainyalai
Naa paike kadili vachu
Aakasham baddhalai
Naa shirasuppai paduchu
Shatruwokaru lekunna
Ontarinai pothini
Nee karunale lekunnna
Ne brathiki laabhamemi
Nannu kshaminchava
Naa kannetini thudavava
Naa cheyi patti nadipinchava
Parameshwara…
Ee lokam manishi roopana
Thirige sarpala koralu
Konni manchi chesina
Avi migilche gaayalu
Aakashyam koolina aa
Pramadam nunchi kolukolenu
Neeve leni ee brathuku
Oka nimisham kuda nenu oohinchelenu
Nannu kshaminchava
Naa kannetini thudavava
Naa cheyi patti nadipinchava
Parameshwara…