Telugu Lyrics
పారన్ పారన్ పారన్ ఓ పారన్
ఈ లోకాన ఉన్న ప్రతి ఆడపిల్ల
నీవే కదా నీవే కదా
నీ నవ్వులోన దాగిన బాధ
తెలుసులేగా తెలుసులేగా
పారన్ పారన్ పారన్ ఓ పారన్
పారన్ పారన్ పారన్ ఓ పారన్
అలికిడిలేక నీ అడుగు జాడ
తెలియదులేగా తెలియదులేగా
లోకం మొత్తం మూన్నాళ్ళ ముచ్చట
నీ కన్నే కదా నీ కన్నే కదా
పారన్ పారన్ పారన్ ఓ పారన్
పారన్ పారన్ పారన్ ఓ పారన్
పారన్ పారన్ పారన్ ఓ పారన్
పారన్ పారన్ పారన్ ఓ పారన్
ఏ రాజును పట్టించుకోదు
ఈ లోకాన్నే శాసించొచ్చు
ఈ చీకటి లోని దారి
నువ్వే కదా నువ్వే కదా
పారన్ పారన్ పారన్ ఓ పారన్
పారన్ పారన్ పారన్ ఓ పారన్
English Lyrics / Transliteration
Paran paran paran o paran
Ee lokana unna prati aadapilla
Neeve kada neeve kada
Nee navvulona daagina baadha
Telusulega telusulega
Paran paran paran o paran
Paran paran paran o paran
Alikidileka nee adugu jaada
Teliyadulega teliyadulega
Lokam mottham moonnalla muchhata
Nee kenne kada nee kenne kada
Paran paran paran o paran
Paran paran paran o paran
Paran paran paran o paran
Paran paran paran o paran
Ye rajunu pattinchukodu
Ee lokannē śāsincoccu
Ee chīkaṭi lōni dāri
Nuvvē kadā nuvvē kadā
Paran paran paran o paran
Paran paran paran o paran