Telugu Lyrics
శ్రీగురుభ్యోనమః
పరమ కరుణాలయా
పరాత్పరాయ పరమేశ్వరాయ
పరమ కరుణాలయా
శంభో మహాదేవా శంకరా
శంభో మహాదేవా శంకరా
నన్ను కాపాడుమా
నన్ను కాపాడుమా
ఆదిఅంతము లేనివాడా
అనంత రూపధారి
అఖిల లోకైక నాధా
అనాది అనంత రూప
అఖిల లోకైక నాధా
అనాది అనంత రూప
పరాత్పరాయ పరమేశ్వరాయ
పరమ కరుణాలయా
పరాత్పరాయ పరమేశ్వరాయ
పరమ కరుణాలయా
శివ శంకర పార్వతి పతి
త్రిలోక నాథా
శివ శంకర పార్వతి పతి
త్రిలోక నాథా
కరుణించు మాపై
కరుణించు మాపై
పరాత్పరాయ పరమేశ్వరాయ
పరమ కరుణాలయా
పరాత్పరాయ పరమేశ్వరాయ
పరమ కరుణాలయా
English Lyrics / Transliteration
Shri Gurubhyonamah
Parama Karunalaya
Paratparaya Parameswaraya
Parama Karunalaya
Shambho Mahadeva Shankara
Shambho Mahadeva Shankara
Nannu Kapaduma
Nannu Kapaduma
Adi Antamu Lenivada
Ananta Rupadhari
Akhila Lokaika Nadha
Anadi Ananta Rupa
Akhila Lokaika Nadha
Anadi Ananta Rupa
Paratparaya Parameswaraya
Parama Karunalaya
Paratparaya Parameswaraya
Parama Karunalaya
Shiva Shankara Parvati Pati
Triloka Nadha
Shiva Shankara Parvati Pati
Triloka Nadha
Karuninchu Mapai
Karuninchu Mapai
Paratparaya Parameswaraya
Parama Karunalaya
Paratparaya Parameswaraya
Parama Karunalaya