Telugu Lyrics
పైకెగిరి చూసెను
ఎవ్వరేమి అనుకోనీ
నా దారినే నేను వెళ్ళెను
గలగల గలగల నదిలా
సాగెను నా పయనం
తలపులన్ని అడిగెను
చెప్పెను నా గమ్యం
నాలోన దాగున్న
స్వప్నాలకు రెక్కలిచ్చి
ఎగిరిపోనీ ఆకాశాన
నాలోన దాగున్న
స్వప్నాలకు రెక్కలిచ్చి
ఎగిరిపోనీ ఆకాశాన
ఒంటరి పోరాటం
అనుక్షణం నేను
చేసే ప్రతి అడుగు
నాకొరకే నాతో
కొత్త లోకం వెతికే
నేను నాలో నే
వెలుగులో నడిచే
నేను నాలో నే
మనుగడకు కావలసింది
మనసుతో కొలిచే
ప్రేమను పంచే
మనసే చాలు నే
మనసుతో విడిచే
తనగడకు నే
నాలోన దాగున్న
స్వప్నాలకు రెక్కలిచ్చి
ఎగిరిపోనీ ఆకాశాన
నాలోన దాగున్న
స్వప్నాలకు రెక్కలిచ్చి
ఎగిరిపోనీ ఆకాశాన
English Lyrics / Transliteration
Paikegiri chusenu
Evvaremi anukonee
Naa daarine nenu vellenoo
Galagala galagala nadilaa
Saagenu naa payanam
Talapulanni adigenu
Cheppenu naa gamyam
Naalona daagunna
Swapnaalaku rekkalicchi
Egiripponee aakaashaan
Naalona daagunna
Swapnaalaku rekkalicchi
Egiripponee aakaashaan
Ontari poraatam
Anukshanam nenu
Chese prathi adugu
Naakorake naatho
Kotha lokam vathike
Nenu naalo ne
Velugulo nadiche
Nenu naalo ne
Manugadaku kaavalasindhi
Manasutho koliche
Premanu panche
Manase chaalu ne
Manasutho vidiche
Thanagada ku ne
Naalona daagunna
Swapnaalaku rekkalicchi
Egiripponee aakaashaan
Naalona daagunna
Swapnaalaku rekkalicchi
Egiripponee aakaashaan