Telugu Lyrics
ఈ పల్లవమే నా హృదయ పల్లవమే
పరవశమే పరవశమే
ఈ పల్లవమే నా హృదయ పల్లవమే
పలికెను రాగమల
పలికెను తాళమల
వలపుల వలపుల వలపుల నాట్యమల
పరవశమే పరవశమే
ఈ పల్లవమే నా హృదయ పల్లవమే
పరవశమే పరవశమే
మెరిసేటి వెన్నెలలో
తిరిగేటి తెమ్మెరలో
మనసే ఒక మాలికలో
మారా తీయగా
కరిగేటి వేడిమితో
మెరిసేటి కాంతులతో
ఒకటే ఆశల మందారం
పూచె తీయగా
మెరిసేటి వెన్నెలలో
తిరిగేటి తెమ్మెరలో
మనసే ఒక మాలికలో
మారా తీయగా
కరిగేటి వేడిమితో
మెరిసేటి కాంతులతో
ఒకటే ఆశల మందారం
పూచె తీయగా
పలికెను రాగమల
పలికెను తాళమల
వలపుల వలపుల వలపుల నాట్యమల
పరవశమే పరవశమే
ఈ పల్లవమే నా హృదయ పల్లవమే
పరవశమే పరవశమే
విరిసేటి పూవల్లె
అడిగెను నవ్వల్లె
మదిలో ఒక అల్లికలో
అదేగా తీయగా
కరిగేటి రేయిలో
మెరిసేటి కోరికలో
ఇకపై నీవే నా లోకం
అదేగా తీయగా
విరిసేటి పూవల్లె
అడిగెను నవ్వల్లె
మదిలో ఒక అల్లికలో
అదేగా తీయగా
కరిగేటి రేయిలో
మెరిసేటి కోరికలో
ఇకపై నీవే నా లోకం
అదేగా తీయగా
పలికెను రాగమల
పలికెను తాళమల
వలపుల వలపుల వలపుల నాట్యమల
పరవశమే పరవశమే
ఈ పల్లవమే నా హృదయ పల్లవమే
పరవశమే పరవశమే
English Lyrics / Transliteration
Ee pallavame naa hrudaya pallavame
Paravashame paravashame
Ee pallavame naa hrudaya pallavame
Palikenu raagamala
Palikenu thaalamala
Valapula valapula valapula naatyamaala
Paravashame paravashame
Ee pallavame naa hrudaya pallavame
Paravashame paravashame
Meriseti vennelalo
Thirigeti themmeralo
Manase oka maalikaloo
Maaraa thiyagaa
Karigeti vedimitho
Meriseti kaanthulatho
Okate aashala mundaaram
Poochye thiyagaa
Meriseti vennelalo
Thirigeti themmeralo
Manase oka maalikaloo
Maaraa thiyagaa
Karigeti vedimitho
Meriseti kaanthulatho
Okate aashala mundaaram
Poochye thiyagaa
Palikenu raagamala
Palikenu thaalamala
Valapula valapula valapula naatyamaala
Paravashame paravashame
Ee pallavame naa hrudaya pallavame
Paravashame paravashame
Viriseti poovalley
Adigenu navvalley
Madilo oka allikalo
Adegaa thiyagaa
Karigeti reyilo
Meriseti korikaloo
Ikapai neeve naa lokam
Adegaa thiyagaa
Viriseti poovalley
Adigenu navvalley
Madilo oka allikalo
Adegaa thiyagaa
Karigeti reyilo
Meriseti korikaloo
Ikapai neeve naa lokam
Adegaa thiyagaa
Palikenu raagamala
Palikenu thaalamala
Valapula valapula valapula naatyamaala
Paravashame paravashame
Ee pallavame naa hrudaya pallavame
Paravashame paravashame