Telugu Lyrics
అందరినీ కాదని అడుగేసెను నా మది
పరేటి అందాల వాగులో పరిగేత్తు పరువం
అందరినీ కాదని అడుగేసెను నా మది
నదిలో నీవు తేలుచుంటే
నా మనసులో అలలు రేగే
వలపు దాహం తీరదింక
వలపు దాహం తీరదింక
ఒక్కసారి చూడు చెలియా
పరేటి అందాల వాగులో పరిగేత్తు పరువం
అందరినీ కాదని అడుగేసెను నా మది
మల్లె పూవు అందమెంతో
నీ ముఖములో నిలిచెనమ్మ
కన్నె కలువ కనులు నీవి
కన్నె కలువ కనులు నీవి
నా మనసును దోచె నమ్మ
పరేటి అందాల వాగులో పరిగేత్తు పరువం
అందరినీ కాదని అడుగేసెను నా మది
చీర కొంగు గాలిలోనె
చిలిపి ఆట లాడెనమ్మ
పిల్లగాలి నీతోడ
పిల్లగాలి నీతోడ
పరికింపవమ్మ
పరేటి అందాల వాగులో పరిగేత్తు పరువం
అందరినీ కాదని అడుగేసెను నా మది
పరేటి అందాల వాగులో పరిగేత్తు పరువం
అందరినీ కాదని అడుగేసెను నా మది
English Lyrics / Transliteration
Andarinī kādani aḍugēsēnu nā madhi
Parēṭi andāla vāgulō parigettu paruvaṁ
Andarinī kādani aḍugēsēnu nā madhi
Nadhilō nīvu tēlucuṇṭē
Nā manasulō alalu rēgē
Valapu dāhaṁ tīradiṅka
Valapu dāhaṁ tīradiṅka
Okkasāri cūḍu cheliyā
Parēṭi andāla vāgulō parigettu paruvaṁ
Andarinī kādani aḍugēsēnu nā madhi
Malle pūvu andamentō
Nī mukhamulō nilichenamma
Kanne kaluva kanulu nīvi
Kanne kaluva kanulu nīvi
Nā manasunu dōce namma
Parēṭi andāla vāgulō parigettu paruvaṁ
Andarinī kādani aḍugēsēnu nā madhi
Cīra koṅgu gālilonē
Cilipi āṭa lāḍenamma
Pillagāli nītōḍa
Pillagāli nītōḍa
Parikimpavamma
Parēṭi andāla vāgulō parigettu paruvaṁ
Andarinī kādani aḍugēsēnu nā madhi
Parēṭi andāla vāgulō parigettu paruvaṁ
Andarinī kādani aḍugēsēnu nā madhi