Telugu Lyrics
పరవశమై పరుగుల కడు
ఎగిసిపడు ఎగిసిపడు ఎగిసిపడు
ఏదో లోకపు తీరం కడు
పరిగిడు పరిగిడు పరిగిడు
పరవశమై పరుగుల కడు
ఎగిసిపడు ఎగిసిపడు ఎగిసిపడు
ఏదో లోకపు తీరం కడు
తుంటరి పిలుపే మదిలో
మెత్తగా కదిలే వెలుతురే
తొలిసారి కలిసే మనసే
ఎన్నడో కలలే కన్నరే
నడిచే దారులన్నీ
పుప్పొడి జల్లులే
నిలిచే క్షణాలన్నీ
రాగాల వీణలే
పరిగిడు పరిగిడు పరిగిడు
పరవశమై పరుగుల కడు
ఎగిసిపడు ఎగిసిపడు ఎగిసిపడు
ఏదో లోకపు తీరం కడు
పయనం ఆగదు ఇక
గమ్యం చేరేవరకు
మనసు నిలిచిపోదు
మరో కల కనవరకు
ఒడిలో చిరుగాలీ
నడకనే పెంచెనులే
కళ్ళలో మెరుపులీ
జగమే మార్చెనులే
పరిగిడు పరిగిడు పరిగిడు
పరవశమై పరుగుల కడు
ఎగిసిపడు ఎగిసిపడు ఎగిసిపడు
ఏదో లోకపు తీరం కడు
English Lyrics / Transliteration
Paravashamai parugula kadu
Egisi padu egisi padu egisi padu
Edo lokapu theeram kadu
Parigidu parigidu parigidu
Paravashamai parugula kadu
Egisi padu egisi padu egisi padu
Edo lokapu theeram kadu
Tuntari pilupe madhilo
Mettaga kadile veluthure
Tholisari kalise manase
Ennado kalale kannare
Nadiche daarulanni
Puppodi jallule
Niliche kshanaalanni
Raagala veenale
Parigidu parigidu parigidu
Paravashamai parugula kadu
Egisi padu egisi padu egisi padu
Edo lokapu theeram kadu
Payanam aagadu ika
Gamyam cherevaraku
Manasu nilichipodu
Maro kala kanavaraku
Odilo chirugaalee
Nadakane penchenule
Kallalo merupulee
Jagame maarchenule
Parigidu parigidu parigidu
Paravashamai parugula kadu
Egisi padu egisi padu egisi padu
Edo lokapu theeram kadu