Telugu Lyrics
సర్వోన్నతుడా నీ స్తుతి
పరిశుద్ధాత్మ నీ నామము
సర్వోన్నతుడా నీ స్తుతి
సర్వలోకము నీకు స్తుతులు
సృష్టికర్త నీకు స్తుతులు
సర్వలోకము నీకు స్తుతులు
సృష్టికర్త నీకు స్తుతులు
నీతోనే నా ప్రాణము
నీవే నా సర్వము
నీతోనే నా ప్రాణము
నీవే నా సర్వము
పరిశుద్ధాత్మ నీ నామము
సర్వోన్నతుడా నీ స్తుతి
దేవాది దేవుడవు నీవు
యేసయ్య యేసయ్య
అపోస్తలుల ఆదరణ
యేసయ్య యేసయ్య
పరిశుద్ధాత్మ నీ నామము
సర్వోన్నతుడా నీ స్తుతి
నీ ప్రేమ నా హృదయములో
నింపే నీ దివ్యతేజము
నీ ప్రేమ నా హృదయములో
నింపే నీ దివ్యతేజము
నీతోనే నా ప్రాణము
నీవే నా సర్వము
నీతోనే నా ప్రాణము
నీవే నా సర్వము
పరిశుద్ధాత్మ నీ నామము
సర్వోన్నతుడా నీ స్తుతి
English Lyrics / Transliteration
Sarvonnatuda nee stuthi
Parishuddhaatma nee naamamu
Sarvonnatuda nee stuthi
Sarvalokamu neeku stuthulu
Srushtikartha neeku stuthulu
Sarvalokamu neeku stuthulu
Srushtikartha neeku stuthulu
Neethone naa praanamu
Neeve naa sarvamu
Neethone naa praanamu
Neeve naa sarvamu
Parishuddhaatma nee naamamu
Sarvonnatuda nee stuthi
Devaadi devudavu neevu
Yesayya Yesayya
Aposthalula aadharana
Yesayya Yesayya
Parishuddhaatma nee naamamu
Sarvonnatuda nee stuthi
Nee prema naa hrudayamulo
Nimpe nee divyathejamu
Nee prema naa hrudayamulo
Nimpe nee divyathejamu
Neethone naa praanamu
Neeve naa sarvamu
Neethone naa praanamu
Neeve naa sarvamu
Parishuddhaatma nee naamamu
Sarvonnatuda nee stuthi