Telugu Lyrics
హృదయములో ప్రజ్వలింపజేయుము
పరిశుద్ధాత్మ అగ్ని
ఆత్మలో జ్వాలలు రేపవేయుము
నాయాత్మ నందు నీవు
నింపవా పరమేశ్వరా
నీ అగ్నితో నన్ను
దహించుమా యేసుక్రీస్తా
పరిశుద్ధాత్మ అగ్ని
హృదయములో ప్రజ్వలింపజేయుము
పరిశుద్ధాత్మ అగ్ని
ఆత్మలో జ్వాలలు రేపవేయుము
పాపములను దహించి
పునీతత్వము నింపుము
ప్రేమతో నింపి నన్ను
సర్వలోకమునకు పంపుము
పరిశుద్ధాత్మ అగ్ని
హృదయములో ప్రజ్వలింపజేయుము
పరిశుద్ధాత్మ అగ్ని
ఆత్మలో జ్వాలలు రేపవేయుము
నీ మహిమతో నన్ను
పరిపూర్ణునిగా చేయుము
నీ ఆత్మశక్తితో
బలపరచుము నా దేవా
పరిశుద్ధాత్మ అగ్ని
హృదయములో ప్రజ్వలింపజేయుము
పరిశుద్ధాత్మ అగ్ని
ఆత్మలో జ్వాలలు రేపవేయుము
English Lyrics / Transliteration
Hrudayamulo prajvalimpajeyumu
Parishudhathma agni
Aatmalo jwalalu repaveyumu
Naayaatma nandu neevu
Nimpavaa parameshwara
Nee agnitho nannu
Dahinchumaa Yesukreestaa
Parishudhathma agni
Hrudayamulo prajvalimpajeyumu
Parishudhathma agni
Aatmalo jwalalu repaveyumu
Paapamulanu dahinchi
Puneethathvamu nimpumu
Prematho nimpi nannu
Sarvalokamunaku pampumu
Parishudhathma agni
Hrudayamulo prajvalimpajeyumu
Parishudhathma agni
Aatmalo jwalalu repaveyumu
Nee mahimatho nannu
Paripurnunigaa cheyumu
Nee aatmashakthitho
Balaparachumu naa devaa
Parishudhathma agni
Hrudayamulo prajvalimpajeyumu
Parishudhathma agni
Aatmalo jwalalu repaveyumu