Telugu Lyrics
నీదు సన్నిధిలో
పవిత్రాత్మ పవిత్రాత్మ
నీదు సన్నిధిలో
మమ్ము తాకి మమ్ము నింపి
నడిపించు ప్రభతో
మమ్ము తాకి మమ్ము నింపి
నడిపించు ప్రభతో
పవిత్రాత్మ పవిత్రాత్మ
నీదు సన్నిధిలో
పవిత్రాత్మ పవిత్రాత్మ
నీదు సన్నిధిలో
తండ్రి నీవు ప్రేమ స్వరూప
కుమార యేసు కరుణామయ
పరిశుద్ధాత్మ మాకు వరము
దానితో నింపండి ప్రభు
తండ్రి నీవు ప్రేమ స్వరూప
కుమార యేసు కరుణామయ
పరిశుద్ధాత్మ మాకు వరము
దానితో నింపండి ప్రభు
పవిత్రాత్మ పవిత్రాత్మ
నీదు సన్నిధిలో
పవిత్రాత్మ పవిత్రాత్మ
నీదు సన్నిధిలో
ఆత్మల చేత మమ్మీ
నడిపించు ప్రభతో
ఆత్మల చేత మమ్మీ
నడిపించు ప్రభతో
పవిత్రాత్మ పవిత్రాత్మ
నీదు సన్నిధిలో
పవిత్రాత్మ పవిత్రాత్మ
నీదు సన్నిధిలో
English Lyrics / Transliteration
Needhu sannidhilo
Pavithratma Pavithratma
Needhu sannidhilo
Mammu thaaki mammu nimpi
Nadipinchu prabatho
Mammu thaaki mammu nimpi
Nadipinchu prabatho
Pavithratma Pavithratma
Needhu sannidhilo
Pavithratma Pavithratma
Needhu sannidhilo
Thandri neevu prema swaroopa
Kumara Yesu karunamaya
Parishuddhaatma maaku varamu
Daanitho nimpandi prabhu
Thandri neevu prema swaroopa
Kumara Yesu karunamaya
Parishuddhaatma maaku varamu
Daanitho nimpandi prabhu
Pavithratma Pavithratma
Needhu sannidhilo
Pavithratma Pavithratma
Needhu sannidhilo
Aathmala chetha mammi
Nadipinchu prabatho
Aathmala chetha mammi
Nadipinchu prabatho
Pavithratma Pavithratma
Needhu sannidhilo
Pavithratma Pavithratma
Needhu sannidhilo