Telugu Lyrics
నన్ను నడిపించవా
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
నన్ను బలపరచవా
నీ సన్నిధిలో నిలచిపోనీ
నీ సన్నిధిలో నిలచిపోనీ
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
నన్ను నడిపించవా
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
నన్ను బలపరచవా
నీ ఆత్మ నాతో నుండగా
నాకు భయమెందుకో
నీ వాక్యము నాతో నుండగా
నాకు చింతయెందుకో
నీ ప్రేమతో నన్ను కప్పి
నన్ను కాపాడవా
నీ వాక్యముతో నన్ను నింపి
నన్ను నడిపించవా
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
నన్ను నడిపించవా
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
నన్ను బలపరచవా
నీ ఆత్మ వరాలతో నన్ను
నింపుము ప్రభువా
నీ ఆత్మ ఫలములతో నన్ను
నింపుము ప్రభువా
నీ సన్నిధిలో నిలచిపోనీ
నీ సన్నిధిలో నిలచిపోనీ
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
నన్ను నడిపించవా
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా
నన్ను బలపరచవా
English Lyrics / Transliteration
Nannu Nadipinchava
Parishuddhatmuda Parishuddhatmuda
Nannu Balaparachava
Nee Sannidhilo Nilachiponi
Nee Sannidhilo Nilachiponi
Parishuddhatmuda Parishuddhatmuda
Nannu Nadipinchava
Parishuddhatmuda Parishuddhatmuda
Nannu Balaparachava
Nee Atma Naatho Mundaga
Naaku Bhayamenduko
Nee Vakyamu Naatho Mundaga
Naaku Chintayenduko
Nee Prematho Nannu Kappi
Nannu Kaapadava
Nee Vakyamutho Nannu Nimpi
Nannu Nadipinchava
Parishuddhatmuda Parishuddhatmuda
Nannu Nadipinchava
Parishuddhatmuda Parishuddhatmuda
Nannu Balaparachava
Nee Atma Varalatho Nannu
Nimpumu Prabhuva
Nee Atma Phalamulatho Nannu
Nimpumu Prabhuva
Nee Sannidhilo Nilachiponi
Nee Sannidhilo Nilachiponi
Parishuddhatmuda Parishuddhatmuda
Nannu Nadipinchava
Parishuddhatmuda Parishuddhatmuda
Nannu Balaparachava