Telugu Lyrics
పరమగురువని
పరిపరివిధంబుల
పరవశమగుదును
పారితాపముగని
పరమగురువని
పరిపరివిధంబుల
పరవశమగుదును
అరఘన మాయా
అంధకారంబున
అంధులమై యుంటిమి
అంత్యమందు
అరఘన మాయా
అంధకారంబున
అంధులమై యుంటిమి
అంత్యమందు
పారితాపముగని
పరమగురువని
పరిపరివిధంబుల
పరవశమగుదును
కారుణ్యము చూపగా
కరుణామయా
కరునిగ నిన్ను
కనుగొంటినయ్యా
కారుణ్యము చూపగా
కరుణామయా
కరునిగ నిన్ను
కనుగొంటినయ్యా
పారితాపముగని
పరమగురువని
పరిపరివిధంబుల
పరవశమగుదును
English Lyrics / Transliteration
Paramaguruvani
Pariparividambulalo
Paravashamagudunu
Paaritapamugani
Paramaguruvani
Pariparividambulalo
Paravashamagudunu
Araghana maayaa
Andhakaaranambuna
Andhulamai yuntimi
Antyamandhu
Araghana maayaa
Andhakaaranambuna
Andhulamai yuntimi
Antyamandhu
Paaritapamugani
Paramaguruvani
Pariparividambulalo
Paravashamagudunu
Karunyamu choopagaa
Karunaamaya
Karuniga ninnu
Kanugontinayyaa
Karunyamu choopagaa
Karunaamaya
Karuniga ninnu
Kanugontinayyaa
Paaritapamugani
Paramaguruvani
Pariparividambulalo
Paravashamagudunu