Telugu Lyrics
పారిస్ పారిస్ అక్కడికెళ్ళిపోదాం
ఏం తింటాం ఏం తాగుతాం
ఏం చేస్తాం ఏం దాస్తాం
ఏం కొంటాం ఏం అమ్ముతాం
ఏం కడతాం ఏం గుంజుతాం
అరేయ్ ప్యారీస్ అన్నాడే
నా ఊరి పేరు ప్యారీసే
అరేయ్ ప్యారీస్ అన్నాడే
నా ఊరి పేరు ప్యారీసే
ప్యారీస్ ఇక్కడే ఉంది
నా గుండెల్లో ఉంది
ఏ చెమటోడ్చకు
ఏ కష్టమొద్దు
ఆకాశం నిండా
నక్షత్రాలుంటాయి
ఆ నక్షత్రాలన్ని
మన గుప్పిట్లో ఉంటాయి
ప్యారీస్ పారిస్ అక్కడికెళ్ళిపోదాం
ప్యారీస్ పారిస్ అక్కడికెళ్ళిపోదాం
లోకమంతా తిరిగొచ్చా
కొత్త లోకం చూశొచ్చా
అందరినీ చూశొచ్చా
అందరూ నన్నే చూశారే
ఎందుకయ్యా ఇలా
నాకోసం చూస్తారే
లోకం మాయాబజార్
నేను మాయ గంధర్వ
ప్యారీస్ పారిస్ అక్కడికెళ్ళిపోదాం
ప్యారీస్ పారిస్ అక్కడికెళ్ళిపోదాం
ఏం తింటాం ఏం తాగుతాం
ఏం చేస్తాం ఏం దాస్తాం
ఏం కొంటాం ఏం అమ్ముతాం
ఏం కడతాం ఏం గుంజుతాం
ప్యారీస్ ప్యారీస్ అక్కడికెళ్ళిపోదాం
ప్యారీస్ పారిస్ అక్కడికెళ్ళిపోదాం
English Lyrics / Transliteration
Paris Paris akkadi kellipodam
Em tintam em tagutam
Em chestam em dastam
Em kontam em ammutam
Em kadatam em gunjutam
Arey Paris annade
Naa oori peru Paris-e
Arey Paris annade
Naa oori peru Paris-e
Paris ikkade undi
Naa gundello undi
Ye chematodchaku
Ye kasthamoddu
Aakasam ninda
Nakshatraluntayi
Aa nakshatralanni
Mana guppitlo untayi
Paris Paris akkadi kellipodam
Paris Paris akkadi kellipodam
Lokamanta tirigochha
Kotha lokam chusochha
Andarini chusochha
Andaru nanne chusare
Endukayya ila
Nakosam chustare
Lokam mayabazar
Nenu maya gandharva
Paris Paris akkadi kellipodam
Paris Paris akkadi kellipodam
Em tintam em tagutam
Em chestam em dastam
Em kontam em ammutam
Em kadatam em gunjutam
Paris Paris akkadi kellipodam
Paris Paris akkadi kellipodam