Telugu Lyrics
పరిమళం విరియగలదే
మెలకువ చెదరగలదే
కలలు నిజమవగలవే
వయసు వయసు పయనం
పయనం పయనం రాగం
రాగం రాగం నయనం
నయనం నయనం నాట్యం
ఏవో తూలి సాగే
ఏవో తేలి పోయే
ఏవో ఊహలోన
ఏవో తీరం చేరే
పరువం పరుగెత్తగలదే
పరిమళం విరియగలదే
మెలకువ చెదరగలదే
కలలు నిజమవగలవే
హృదయ తలుపు తెరిచే
తనని చూస్తుంటే
ఆమె నవ్వులు వింటే
లోకం మాయమయ్యే
తన తోడు కోరి
పరుగులు తీసే
ఒంటరి గాలి తో
సంధి చేసుకోనే
తన చూపు సోకి
మంచు కరిగే
నీడలోన నడిచి
కాలం ఆగనిదే
అడుగులేస్తుంటే
ఏవో గీతాలు
నడిచే దారులన్నీ
పూల పందిళ్లు
తన కనుల్లో
ఏదో మాయ
ఏదో మాయ
నీలి మాయ
పరువం పరుగెత్తగలదే
పరిమళం విరియగలదే
మెలకువ చెదరగలదే
కలలు నిజమవగలవే
వయసు వయసు పయనం
పయనం పయనం రాగం
రాగం రాగం నయనం
నయనం నయనం నాట్యం
ఏవో తూలి సాగే
ఏవో తేలి పోయే
ఏవో ఊహలోన
ఏవో తీరం చేరే
పరువం పరుగెత్తగలదే
పరిమళం విరియగలదే
మెలకువ చెదరగలదే
కలలు నిజమవగలవే
English Lyrics / Transliteration
Parimalam viriyagalade
Melakuva chedaragalade
Kalalu nijamavagalave
Vayasu vayasu payanam
Payanam payanam ragam
Ragam ragam nayanam
Nayananam nayanam natyam
Evo thooli saage
Evo theli poye
Evo oohalona
Evo theeram chere
Paruvam parughettagalade
Parimalam viriyagalade
Melakuva chedaragalade
Kalalu nijamavagalave
Hrudaya thalupu thiriche
Thanani chusthunte
Aame navvulu vinte
Lokam mayamayi
Than thodu kori
Parugulu theese
Ontari gaali tho
Sandhi chesukone
Than chupu soki
Manchu karige
Needalonana nadichi
Kaalam aaganide
Adugulesthunte
Evo geethaalu
Nadiche daarulanni
Poola pandillu
Than kanullo
Edho maaya
Edho maaya
Neeli maaya
Paruvam parughettagalade
Parimalam viriyagalade
Melakuva chedaragalade
Kalalu nijamavagalave
Vayasu vayasu payanam
Payanam payanam ragam
Ragam ragam nayanam
Nayananam nayanam natyam
Evo thooli saage
Evo theli poye
Evo oohalona
Evo theeram chere
Paruvam parughettagalade
Parimalam viriyagalade
Melakuva chedaragalade
Kalalu nijamavagalave