Telugu Lyrics
పశువుల్లోలా పనికి
నాకు దొరికినది
నాకు దొరికినది
పశువుల్లోలా పనికి
చేతికొచ్చింది
చెమట చిందింది
కడుపునిండా
తిండి దొరికింది
నేను నా వాడు
కాదు నీ వాడు
పశువుల్లోలా పనికి
కాలం మారింది
పంతం మారింది
నీతి న్యాయం
అన్నీ మారాయ్
నీ వెనుక తిరిగే
బంటుగా మారి
పశువుల్లోలా పనికి
చేతికొచ్చింది
చెమట చిందింది
కడుపునిండా
తిండి దొరికింది
నేను నా వాడు
కాదు నీ వాడు
పశువుల్లోలా పనికి
గెలుపు నీదే
రొమ్ము విరిసే
బడాయిలు
చెయ్యకు మిత్రమా
ఎన్నేళ్ళు సాగే
నీ ఆట
నా సహనం
ఎంతకాలం
చేతికొచ్చింది
చెమట చిందింది
కడుపునిండా
తిండి దొరికింది
నేను నా వాడు
కాదు నీ వాడు
పశువుల్లోలా పనికి
English Lyrics / Transliteration
Pashuvullola paniki
Naaku dorikkinadhi
Naaku dorikkinadhi
Pashuvullola paniki
Chethikocchindhi
Chematha chindhindhi
Kadupunindaa
Thindi dorikindhi
Nenu naa vaadu
Kaadhu nee vaadu
Pashuvullola paniki
Kaalam maarindhi
Pantham maarindhi
Neethi nyaayam
Anni maaraay
Nee venuka thirige
Bantugaa maari
Pashuvullola paniki
Chethikocchindhi
Chematha chindhindhi
Kadupunindaa
Thindi dorikindhi
Nenu naa vaadu
Kaadhu nee vaadu
Pashuvullola paniki
Gelupu needhe
Rommu virise
Badhaayilu
Cheyyaku mithramaa
Ennellu saage
Nee aata
Naa sahanam
Enthakaalam
Chethikocchindhi
Chematha chindhindhi
Kadupunindaa
Thindi dorikindhi
Nenu naa vaadu
Kaadhu nee vaadu
Pashuvullola paniki