Telugu Lyrics
శ్రీనివాసా నీకు శ్రీనివాసా నీకు
అలమేలు మంగకు వరాలిచ్చే శ్రీనివాసా
అలమేలు మంగకు వరాలిచ్చే శ్రీనివాసా
పాసిడి అక్షింతలివే భాసిల్లుచుండె
శ్రీనివాసా నీకు శ్రీనివాసా నీకు
తుమ్మెదవో నీవు తులసీ దళమో
తుమ్మెదవో నీవు తులసీ దళమో
నెలవంకవో నీవు నీలమేఘమో
నెలవంకవో నీవు నీలమేఘమో
శ్రీనివాసా నీకు శ్రీనివాసా నీకు
అలమేలు మంగకు వరాలిచ్చే శ్రీనివాసా
అలమేలు మంగకు వరాలిచ్చే శ్రీనివాసా
పాసిడి అక్షింతలివే భాసిల్లుచుండె
శ్రీనివాసా నీకు శ్రీనివాసా నీకు
పొన్నపూవువో నీవు పున్నమి చందమామవో
పొన్నపూవువో నీవు పున్నమి చందమామవో
మన్ను దాచిన నీవు మణిరత్నమవో
మన్ను దాచిన నీవు మణిరత్నమవో
శ్రీనివాసా నీకు శ్రీనివాసా నీకు
అలమేలు మంగకు వరాలిచ్చే శ్రీనివాసా
అలమేలు మంగకు వరాలిచ్చే శ్రీనివాసా
పాసిడి అక్షింతలివే భాసిల్లుచుండె
శ్రీనివాసా నీకు శ్రీనివాసా నీకు
English Lyrics / Transliteration
Srinivasa neeku Srinivasa neeku
Alamelu mangaku varaalicche Srinivasa
Alamelu mangaku varaalicche Srinivasa
Paasidi akshinthalive bhaasilluchunde
Srinivasa neeku Srinivasa neeku
Thummedavo neevu thulasi dalamo
Thummedavo neevu thulasi dalamo
Nelavankavo neevu neelameghamo
Nelavankavo neevu neelameghamo
Srinivasa neeku Srinivasa neeku
Alamelu mangaku varaalicche Srinivasa
Alamelu mangaku varaalicche Srinivasa
Paasidi akshinthalive bhaasilluchunde
Srinivasa neeku Srinivasa neeku
Ponnapuvo neevu punnami chandamavoo
Ponnapuvo neevu punnami chandamavoo
Mannu daachina neevu maniratnamavo
Mannu daachina neevu maniratnamavo
Srinivasa neeku Srinivasa neeku
Alamelu mangaku varaalicche Srinivasa
Alamelu mangaku varaalicche Srinivasa
Paasidi akshinthalive bhaasilluchunde
Srinivasa neeku Srinivasa neeku