Telugu Lyrics
పరవశించి వచ్చె నా రాణి
పాసిడి మెరుగుల పల్లకిలో
పరవశించి వచ్చె నా రాణి
పండు వెన్నెల పున్నమిలో
పలికినావే పాటల రాణి
పాసిడి మెరుగుల పల్లకిలో
పరవశించి వచ్చె నా రాణి
అందాల నీ నవ్వుల
అమృతం నా చెవుల
మధుర రవళి
అందాల నీ నవ్వుల
అమృతం నా చెవుల
మధుర రవళి
శృంగారముల నూరించే
సరసాల గీతిక
పాడుతూనే వచ్చావా
పాడినావే పాటల రాణి
పాసిడి మెరుగుల పల్లకిలో
పరవశించి వచ్చె నా రాణి
పూల దండల నీ ఒడిలో
పులకింతల సుడిలో
మునిగిపోనా
పూల దండల నీ ఒడిలో
పులకింతల సుడిలో
మునిగిపోనా
కోరికల సంద్రాన
నావకై ఎదురుచూసే
నాయికవా నేనైతే
నీదైనా రాణి
పాసిడి మెరుగుల పల్లకిలో
పరవశించి వచ్చె నా రాణి
పండు వెన్నెల పున్నమిలో
పలికినావే పాటల రాణి
పాసిడి మెరుగుల పల్లకిలో
పరవశించి వచ్చె నా రాణి
English Lyrics / Transliteration
Paravashinchi vacche naa raani
Pasidi merugula pallakilo
Paravashinchi vacche naa raani
Pandu vennela punnamilo
Palakinaave paatala raani
Pasidi merugula pallakilo
Paravashinchi vacche naa raani
Andaala nee navvula
Amrutham naa chevula
Madhura ravvali
Andaala nee navvula
Amrutham naa chevula
Madhura ravvali
Shrungaaramula noorinche
Sarasala geethika
Paaduthoone vacchaavaa
Paadinaave paatala raani
Pasidi merugula pallakilo
Paravashinchi vacche naa raani
Poola dandala nee odilo
Pulakinthala sudilo
Munigipona
Poola dandala nee odilo
Pulakinthala sudilo
Munigipona
Korikala sandraana
Naavakai eduruchoose
Naayikavaa nenaithe
Needainaa raani
Pasidi merugula pallakilo
Paravashinchi vacche naa raani
Pandu vennela punnamilo
Palakinaave paatala raani
Pasidi merugula pallakilo
Paravashinchi vacche naa raani