Telugu Lyrics
ఈ వెల్వలోన
నీలగిరి శిఖరాల
సందె వెలుగున
గాలిలోన తేలి
మేఘమై కలిపి
నీ తోడు రావా
నీ పాట పాడా
పాసిమురమా వెట్టి
ఈ వెల్వలోన
నీలగిరి శిఖరాల
సందె వెలుగున
మంచు తెరల మాటున
మౌనమే అడుగగా
పలికెను కనులలో
ప్రేమ రాగమే
హాయిగా సాగే
ఈ పయనంలో
జంటగా గడిపే
క్షణాలలో
ఎదో వెన్నెల
పూచెన నీలో
ఎదో గాయము
చేసెన నన్ను
నీలగిరి శిఖరాల
సందె వెలుగున
పాసిమురమా వెట్టి
ఈ వెల్వలోన
రాగమై విరిసే
నీ నవ్వులన్నీ
సంగీతమై
వినిపించె నాకు
నా గుండెలోన
కొత్త ఆశలు
అల్లుకొని వెలిగె
చిరు దీపాలై
ఆశల తీరాల
చెంతకు చేరె
కన్నుల లోతుల్లో
కరిగిపోవే
నీలగిరి శిఖరాల
సందె వెలుగున
గాలిలోన తేలి
మేఘమై కలిపి
నీ తోడు రావా
నీ పాట పాడా
పాసిమురమా వెట్టి
ఈ వెల్వలోన
నీలగిరి శిఖరాల
సందె వెలుగున
English Lyrics / Transliteration
Ee velvalona
Neelagiri shikaraala
Sandhe veluguna
Gaalilona teli
Meghamai kalipi
Nee thodu raava
Nee paata paadaa
Pasimurama vetti
Ee velvalona
Neelagiri shikaraala
Sandhe veluguna
Manchu therala maatuna
Mauname adugaga
Palikenu kanulalo
Prema raagame
Haayigaa saage
Ee payanamlo
Jantagaa gadipe
Kshanaalalo
Edo vennela
Poochana neelo
Edo gaayamu
Cheseana nannu
Neelagiri shikaraala
Sandhe veluguna
Pasimurama vetti
Ee velvalona
Raagamai virise
Nee navvulanni
Sangeethamai
Vinipinchae naaku
Naa gundelona
Kotha aashalu
Allukoni velige
Chiru deepaalai
Aashala theeraala
Chentaku cherae
Kannula lothullo
Karigipovae
Neelagiri shikaraala
Sandhe veluguna
Gaalilona teli
Meghamai kalipi
Nee thodu raava
Nee paata paadaa
Pasimurama vetti
Ee velvalona
Neelagiri shikaraala
Sandhe veluguna