Telugu Lyrics
పాసుపే సింగారము
పలికేటి పలుకున
పన్నీరు వెన్నెల
తగిలితే కరిగిపోదా
అమ్మాయి హృదయము
పాసుపే సింగారము
పాసుపే సింగారము
పలికేటి పలుకున
పన్నీరు వెన్నెల
తగిలితే కరిగిపోదా
అమ్మాయి హృదయము
అందాలొక వన్నె
అందాలొక వన్నె
అన్నెన్నొ వన్నెలు
అరవిరిసిన పూబంతి
ఒడిలో ఒదిగింత
మెత్తని వెన్నెల
మిలమిల మెరిసేను
ఆ పరువపు కోవెల
నీ కనుపాపల
నీ కనుపాపల
కథలే చెప్పేను
మరుమల్లెల జల్లుల్లో
మధువులందించేను
చిరునవ్వులే తార
మెరిసేటి దీపాల
చిరుగాలిలో ఊయల
జగమే మురిసేలా
పాసుపే సింగారము
పాసుపే సింగారము
పలికేటి పలుకున
పన్నీరు వెన్నెల
తగిలితే కరిగిపోదా
అమ్మాయి హృదయము
ముంగిట ముసిముసి
ముంగిట ముసిముసి
నవ్వుల కలకల
మలపు తిరిగేటి
మరులొక సరసాల
పరువపు కోవెల
పరిమళాల పూజ
పసిడి కుంకుమ
బొట్టు పెట్టిన
పెదవుల ముగింపు
ఆహా ఏమి సొంపు
తొలివలపు తావి
తొలివలపు తావి
తెలిపేటి జాబిలి
తనువంతా చెలియ
తనివిగ మెరిపేను
చిరునవ్వులే తార
మెరిసేటి దీపాల
చిరుగాలిలో ఊయల
జగమే మురిసేలా
పాసుపే సింగారము
పాసుపే సింగారము
పలికేటి పలుకున
పన్నీరు వెన్నెల
తగిలితే కరిగిపోదా
అమ్మాయి హృదయము
English Lyrics / Transliteration
Pasupe singaramu
Paliketi palukuna
Paneeru vennela
Thagilithe karigipoda
Ammayi hrudayamu
Pasupe singaramu
Pasupe singaramu
Paliketi palukuna
Paneeru vennela
Thagilithe karigipoda
Ammayi hrudayamu
Andalaloka vanne
Andalaloka vanne
Annennu vannelu
Aravirrisina poobanthi
Odilo odiginta
Methani vennela
Milamila merisenu
Aa paruvolu kovela
Nee kanupapala
Nee kanupapala
Kathale cheppenu
Marmalliela jullalo
Madhuvulondinenu
Chirunavvule thara
Meriseti deepala
Chirugalilo uyala
Jagame murisela
Pasupe singaramu
Pasupe singaramu
Paliketi palukuna
Paneeru vennela
Thagilithe karigipoda
Ammayi hrudayamu
Mungita musimusi
Mungita musimusi
Navvula kalakala
Malapu thirigeti
Maruloka sarasala
Paruvolu kovela
Parimalala pooja
Pasidi kumkuma
Bottu pettina
Pedavula mugimpu
Aaha emi sompu
Tholivalapu thavi
Tholivalapu thavi
Thelipeti jabili
Thanvantha cheliya
Thanuviga meripenu
Chirunavvule thara
Meriseti deepala
Chirugalilo uyala
Jagame murisela
Pasupe singaramu
Pasupe singaramu
Paliketi palukuna
Paneeru vennela
Thagilithe karigipoda
Ammayi hrudayamu