Telugu Lyrics
పావడలాంటి ఓ పసుపు పచ్చని
బంగారు బొమ్మలాగ వచ్చావే
సొగసులన్ని మోసుకొచ్చావే
చూపుతోనే చంపేస్తున్నావే
చూపుతోనే చంపేస్తున్నావే
పైట వెనుక దాగున్నావే
పిచ్చి పట్టిస్తునావే
పసుపు పచ్చని చీరలోనా
పావడలాంటి ఓ పసుపు పచ్చని
నడుము ఎప్పుడూ తిప్పుతుంటే
సన్నజాజులు సొంతమెందుకంటె
ఒడలు మాత్రం వూగిపోతుంటే
మెల్లగా నా గుండె ఢవళంతుంటే
నీ నడుము సుందరం
హెయ్ నీ నడుము సుందరం
నా మనసుకు నీవు ఒసగగలవు
హెయ్ నేనెన్నడూ కోరని వరం
పసుపు పచ్చని చీరలోనా
పావడలాంటి ఓ పసుపు పచ్చని
నీ చెలిమి కోరి వచ్చానే
సెలవు చెప్పి వెళ్ళిపోవద్దు
నీ ఒడిలోనా పడుకున్నానే
విడిచి నన్ను వెళ్ళిపోవద్దు
నీకంటూ వున్నది నేనే
హెయ్ నీకంటూ వున్నది నేనే
నాకంటూ నీవు వున్నావుగా
హెయ్ నాకంటూ నీవు వున్నావుగా
పసుపు పచ్చని చీరలోనా
పావడలాంటి ఓ పసుపు పచ్చని
బంగారు బొమ్మలాగ వచ్చావే
సొగసులన్ని మోసుకొచ్చావే
చూపుతోనే చంపేస్తున్నావే
చూపుతోనే చంపేస్తున్నావే
English Lyrics / Transliteration
Pavada lanti oo pasupu pachani
Bangaru bommalaga vacchave
Sogasulanni mosukocchave
Chooputone champestunave
Chooputone champestunave
Paita venuka daagunave
Picchi pattistunave
Pasupu pachani cheeralona
Pavada lanti oo pasupu pachani
Nadumu eppudu tipputunte
Sannajajulu sontamendukante
Odalu mattum oogipotunte
Mellaga na gunde dhavalantunte
Nee nadumu sundaram
Hey nee nadumu sundaram
Na manasuku neevu osagagalavu
Hey nenenduno korani varam
Pasupu pachani cheeralona
Pavada lanti oo pasupu pachani
Nee chelimi kori vacchaane
Selavu cheppi vellipovaddu
Nee odilona padukunnaane
Vidichi nannu vellipovaddu
Neekantu unnadi nene
Hey neekantu unnadi nene
Naakantu neevu unnavuga
Hey naakantu neevu unnavuga
Pasupu pachani cheeralona
Pavada lanti oo pasupu pachani
Bangaru bommalaga vacchave
Sogasulanni mosukocchave
Chooputone champestunave
Chooputone champestunave